Ias officer srilakshmi remanded to cbi custody

IAS officer, Srilakshmi, Illegal mining, CBI custody

IAS officer Y Srilakshmi, who was arrested in the illegal mining case, was remanded in 3-day CBI custody by a local court. The judge remanded her in judicial custody till December 12

IAS officer Srilakshmi remanded to CBI custody.gif

Posted: 12/01/2011 09:53 AM IST
Ias officer srilakshmi remanded to cbi custody

sabithaఓఎంసీ అక్రమ గనుల వ్యవహారంలో అరెస్ట్ అయిన శ్రీలక్ష్మీ తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు గనుల శాఖలో చక్రం తిప్పిన శ్రీలక్ష్మీ ఇప్పుడు అడ్డం తిరుగుతోంది. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి గంపగుత్తగా గనుల లీజు కేటాయింపుల్లో తనను నిమిత్త మాత్రం చేసి కొందరు పెద్దలు పనులు చేయించుకున్నారని విచారణ వెల్లడించినట్లు సమాచారం.

నాటి ప్రభుత్వంలో కీలక పదవుల్లో నియమించబడ్డప్పటికీ సొంతంగా సాధించుకున్నది ఏమీ లేదని అంతా పెద్దల సలహాల మేరకే చేయాల్సి వచ్చిందని, నేను పదవుల్లో ఉన్నప్పుడు 90 శాతం నిబంధనల మేరకే జారీ చేశానని, 10 శాతం మాత్రం పెద్దల ఒత్తిడి మేరకు చేశారని శ్రీలక్ష్మి చెప్పినట్లు సమాచారం. నేను ఆ 10 శాతం కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెబితేనే చేశానని పరోక్షంగా శ్రీలక్ష్మి చేప్పింది.

తాను స్థితి మంతుల కుటుంబంలో పుట్టానని, అడ్డమైన గడ్డి తినాల్సిన అవసరం నాకు లేదని , నేను కోట్లు సంపాదించానని అనడం అబద్దం అని తీవ్ర మానసిక ఆవేదనతో ఆమె చెప్పినట్లు అర్థం అవుతుంది. మరి ఈ కేసు ఇంకెందరి మెడకు చుట్టుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Man lets loose snakes in up office
Telangana issue new report sonia gandhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles