Man lets loose snakes in up office

Venomous protest, Man, loose snakes, UP office, Sanjay Pandey

One may have heard of “dharnas,” demonstrations and fasts by aggrieved complainants if their grievances were not redressed by the officials but this one seems not only “novel” but also “very dangerous

Man lets loose snakes in UP office.gif

Posted: 12/01/2011 09:56 AM IST
Man lets loose snakes in up office

snakesఎవరైనా తన ప్రభుత్వ ఆఫీసులలో పనులు చేయించుకోవాలంటే అధికారులకు లంచం ఇస్తారు. కానీ ఇక్కడ ఓ సామాన్య రైతు మాత్రం లంచగొండి అధికారులు లంచం అడిగితే వారికి ఇవ్వకుండా వారికి పాములతో బుద్ధి చెప్పాడు. విషయం ఏంటంటే... పాముల రక్షణ కోసం తనకు భూమిని కేటాయించాలని హక్కుల్ అనే అసామి ప్రభుత్వానికి లేఖ రాశాడు. భూకేటాయింపుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం గతేడాదే స్థానిక అధికారులను ఆదేశించింది. అయితే ఈ విషయంలో రెవెన్యూ అధికారులు లంచాన్ని డిమాండ్ చేయడంతో ఆ వ్యక్తి తనదైన శైలిలో పాములతో బుద్ధి చెప్పాడు.

అతను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను పాములను తీసుకొని వెళ్ళి ఆఫీసులో వదిలేశాడు. దీంతో సిబ్బంది పరుగులు తీశారు. ఈ సంఘటనతో హులిక్కి పడ్డ అధికారులు తనకు సంబంధించిన ఫైలు పరుగులు పెట్టిస్తున్నారు. తనకు భూమిని కేటాయించడంలో తీవ్ర జాప్యం జరిగిందని అందుకే ఇలా చేశానని అతను చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr make controversial comments on telangana
Ias officer srilakshmi remanded to cbi custody  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles