Telangana issue new report sonia gandhi

Telangana issue new report sonia gandhi, New report, Governor, Chief minister kiran kumar reddy, Sri krishna comity, Kcr, K Chandhra sekhar rao, TRS party

Telangana issue new report sonia gandhi

sonia gandhi.GIF

Posted: 11/30/2011 08:17 PM IST
Telangana issue new report sonia gandhi

Telangana issue new report sonia gandhi తెలంగాణపై ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక ప్రైవేటు ఏజన్సీ ద్వారా నివేదిక తెప్పించుకుంటున్నారని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పారు. ఈరోజు జరిగిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన మాట్లాడారు. గవర్నర్, ముఖ్యమంత్రి, శ్రీకృష్ణ కమిటీ నివేదికలు వేరువేరుగా ఉండటంతో సోనియా స్వయంగా మరో నివేదిక తెప్పించుకుంటున్నారని తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా తెలంగాణపై సోనియా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ias officer srilakshmi remanded to cbi custody
Chief minister n kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles