Major fire breaks out in mumbai crawford market areagif

mumbai fire, crawford market, major fire, mumbai, crawford market area‎, manish market, sara sahara shopping complex

A major fire has broken out at Mumbai's Crawford Market area. Many shops have been reported to be gutted with as many as 24 fire tenders rushed to the spot. There are no reports of casualties, but the damages are extensive.

Major fire breaks out in Mumbai Crawford market area.GIF

Posted: 11/26/2011 10:23 AM IST
Major fire breaks out in mumbai crawford market areagif

major-Fire-Accident-in-Mumbదేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలో ఉన్న అతి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం సంభవించింది. ముంబైలోని క్రాప్టర్ మార్కెట్లోని షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.

దీంతో షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న షాఫులు అన్ని తగల బడుతున్నాయి. ఈ ప్రమాదం ఉదయం మూడు గంటలకు సంభవించి నట్లు తెలుస్తుంది. అగ్నికి ఆహుతి అవుతున్న దుకాణాలను 24 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. అయినా ప్రయోజనం లేదని, మంటలు అదుపులోకి రావడం లేదని తెస్తుంది. ఈ ఘటనతో భారీ ఆస్తినష్టం వాటిల్లినట్లు వార్తలు అందుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rachabanda program in hyderabad ntr stadium
Chiranjeevi get central minister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles