Chiranjeevi get central minister

Chiranjeevi minister, Chiranjeevi central minister, mega star Chiranjeevi central minister, Chiranjeevi Sonia Gandhi, Chiranjeevi rajya sabha

Chiranjeevi Get Central Minister. Mega star Chiranjeevi might soon become a central minister! Highly placed sources from the actor says that UPA Chairperson Sonia Gandhi called Chiranjeevi to di.

Chiranjeevi  Get Central Minister.GIF

Posted: 11/26/2011 09:55 AM IST
Chiranjeevi get central minister

chiranjeeviపీఆర్పీ కాంగ్రెస్ లో మెగా ఫాలోయింగ్ లీడర్ గా చలామణి అవుతున్న మెగాస్టార్ చిరంజీవికి కాంగ్రెస్ అధిష్టానం కేంద్రమంత్రి పదవి ఇవ్వడానికి ఎప్పుడో సూత్రప్రాయంగా తెలిపింది. అయినా ఇప్పటి వరకు రాజకీయ పరిస్థితులు అనుకూలించక అది జరగలేదు. అయితే ఈ కేంద్రమంత్రి పదవి ఇవ్వడానికి ముహూర్తం దగ్గర పడిందని ఇప్పడు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన సినీ నటుడు దాసరి నారాయణరావు వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్నరారు. అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని రాజ్యసభకు పంపి, కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే చిరుని ఈ పదవి జనవరిలోనే వరించే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే చిరుకి కేంద్రమంత్రి పదవి ఇప్పించడానికి బొత్స శతవిధాల ప్రయత్నిస్తున్నాడని, దీనికి కిరణ్ కుమార్ కూడా సహకరిస్తున్నాడని అంటున్నారు. అయితే బొత్స ఇంత ఉత్సాహం చూపడానికి కారణం కూడా ఉందని అంటున్నారు.
బొత్స సీఎం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి తనకు అడ్డురాకూడదనే ఉద్దేశ్యంతోనే ఇంత ఉత్సాహం చూపుతున్నాడని అంటున్నారు. ఇదంత రాజకీయంలో వ్యూహంగానే చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Major fire breaks out in mumbai crawford market areagif
Cm kiran rachabanda at shadnagar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles