Rajs first written test for poll candidates

Rajs first Written test for poll candidates, Maharashtra Navnirman Sena, chief Raj Thackeray,MNS Party

Rajs first Written test for poll candidates

MNS party.GIF

Posted: 11/20/2011 01:19 PM IST
Rajs first written test for poll candidates

mns-partyమహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థులను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) వినూత్న రీతిలో ఎంపిక చేయనుంది. అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే వారికి లిఖితపూర్వక పరీక్ష నిర్వహించడంతోపాటు వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేపట్టనుంది. ఇందులో అర్హత సాధించిన వారికే టికెట్లిస్తామని ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే శనివారం ముంబైలో జరిగిన పార్టీ సమావేశంలో వెల్లడించారు. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు థానే, పుణే, నాసిక్, నాగ్‌పూర్ తదితర ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లోనూ ఈ విధానాన్ని అనుసరించనున్నట్లు తెలిపారు. ఒకవేళ తాను టికెట్ ఆశించినా పరీక్ష రాయక తప్పదన్నారు. పౌర పరిపాలనకు సంబంధించిన ప్రశ్నలు ఉండే ఈ పరీక్ష డిసెంబర్ 4న జరగనుంది. గంటన్నరపాటు పరీక్ష కొనసాగుతుంది. దరఖాస్తు ఫారం కోసం ప్రతి అభ్యర్థి రూ. ఒక వేయి వసూలు చేయనున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Murali mohan
Will punish those behind cash for vote says gadkari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles