Murali mohan

Murali mohan demand, Jayaberi, Congress Party, Delhi, Cinema, Telugu cinema,

Murali mohan demand,

murali mohan.GIF

Posted: 11/20/2011 02:06 PM IST
Murali mohan

muralimohanఅవినీతి పరుడినని నిరూపిస్తే తాను  అసెంబ్లీ ఎదుట ఉన్నా చెట్టుకు ఉరి వేసుకుంటానని  జయభేరి సంస్థ అదినేత,  సీని నటుడు మురళి మోహన్  తీవ్రంగా  స్పందించారు.  అవినీతి  పరుడిని కానని  నిరూపించకపోతే  తనకు క్షమాపణలు చెప్పాలంటూ  ఆయన  డిమాండ్  చేశారు.  తనపై  సీబిఐ దర్యాప్తు వెనుక  ఢిల్లీ పెద్దల హస్తముందని  ఆయన అన్నారు.  తెలుగు చలన చిత్ర  సీమలో  తెలుగు వారికే ప్రధాన్యత ఇవ్వాలని  ఆయన ఓ ప్రశ్నకు  సమాధానమిచ్చారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajasthan chief minister ashok gehlot
Rajs first written test for poll candidates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles