‘గ్యాంగ్‌లీడర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘డాక్టర్’, ‘డాన్’, ‘ఈటీ’ వంటి తమిళ డబ్బింగ్ సినిమాలతో మరింత చేరువైంది. ప్రస్తుతం ప్రియాంక స్టార్ హీరోలతో సినిమాలు...
ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు రాజు శ్రీవాత్సవ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 58 ఏళ్లు. ఆగస్టు 10న ఉదయం ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడి ఆయన ఆసుపత్రిలో చేరారు. జిమ్ చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో...
బ్రిటీష్ కాలం నాటి విధానాలకు ఆర్మీ గుడ్‌బై చెప్పనున్నది. యూనిఫామ్‌లను, యూనిట్ పేర్లను మార్చాలని ఆర్మీ భావిస్తోంది. రెజిమెంట్లు, స్వాతంత్య్రం పూర్వం నాటి బిల్డింగ్‌ల పేర్లను కూడా మార్చనున్నారు. సిక్కు, గోర్ఖా, జాట్, రాజ్పుట్ లాంటి సైనిక యూనిట్ల పేర్లను మార్చాలని...
‘నే బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ పాటతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన సాయిశ్రియ-అశోక్ జంట మీకు గుర్తుందా? అప్పగింతల సమయంలో ఆ పాటకు భర్త ముందు డ్యాన్స్ చేసిన నవ వధువు వీడియో సోషల్ మీడియాకెక్కి అప్పట్లో విపరీతంగా వైరల్...
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు డివైడర్ నే తమ అవాసంగా చేసుకుని ఆదమరచి నిద్రిస్తున్నవారిపై నుంచి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని...
రెస్టారెంటు, నక్షత్ర హోటళ్లకు వెళ్లినప్పుడు అక్కడ సర్వ్ చేసిన వెయిట్రస్ లకు టిప్స్ ఇవ్వడం సాధారణం. అయితే డబ్బున్న సంపన్నులు చేతికి యుముకలు లేనట్టుగా టిప్స్ ఇస్తుంటారు. సామాన్యులు తమ శక్తిమేర టిప్స్ ఇస్తుంటారు. కాగా, ఎవరైనా కస్టమర్ కొంచెం పెద్ద...
అమెరికాకు చెందిన ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ, ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్నెట్ ట్యాక్సీ ఉబర్ సంస్థ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇటీవల ఓ 18 ఏళ్ల హ్యకర్ ఉబర్ సంస్థకు చెందిన ఉద్యోగిని మభ్యపెట్టి అతని నుంచి...
బాలీవుడ్ ప్రముఖ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ టీవీ షోలో నిర్వహిస్తున్న ‘కౌన్‌బనేగా క్రోర్‌పతి-14’ కార్యక్రమంలో పాల్గొన్న ఓ సాధారణ గృహిణి అందరి అంచనాలను తారుమారు చేసి రూ. కోటి గెలుచుకుని సంచలనం సృష్టించారు. ఈ సీజన్లో రూ....
అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి, పాదయాత్రకు మాజీ ఎంపీ రేణుకా చౌదరి మద్దతు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో కూడా ఆమె పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై వైసీపీ...
టర్కీలో సీ-పోర్టులో ఓ భారీ నౌక అందరూ చూస్తుండగా సముద్రంలో మునిగిపోయింది. అయితే అదృష్టవశాత్తు అందులో వచ్చిన అందరూ దిగిపోయిన తరువాత ఈ ప్రమాదం సంభవించింది. భారీ నౌక సముద్రంలో మునిగిపోతున్న తరుణంలో వచ్చిన శబ్దాలతో అందరూ భయకంపితులై దాని నుంచి...