Indian Army to review uniform, unit names ఆర్మీ యూనిట్ల పేర్లు, యూనిఫామ్‌ మార్పుకు త్వరలో శ్రీకారం

Indian army begins process to do away with colonial practices to review uniform unit names

Prime Minister Modi, PM Modi directions, Indian Army, General Manoj Pande, Army uniform, Army Units, colonial practices, British regime, Army Buildings, Army establishments, Auchinleck, Kitchener, honorary Commissions and ceremonies

In line with Prime Minister Narendra Modi's directions, the Indian Army led by General Manoj Pande has initiated the process to do away with the colonial practices and names of the units and regiments in the force.

యూనిట్ల పేర్లు, యూనిఫామ్‌ల‌ను మార్పుకు శ్రీకారం చుట్టునున్న ఇండియన్ ఆర్మీ

Posted: 09/21/2022 01:22 PM IST
Indian army begins process to do away with colonial practices to review uniform unit names

బ్రిటీష్ కాలం నాటి విధానాల‌కు ఆర్మీ గుడ్‌బై చెప్ప‌నున్న‌ది. యూనిఫామ్‌ల‌ను, యూనిట్ పేర్ల‌ను మార్చాల‌ని ఆర్మీ భావిస్తోంది. రెజిమెంట్లు, స్వాతంత్య్రం పూర్వం నాటి బిల్డింగ్‌ల పేర్ల‌ను కూడా మార్చ‌నున్నారు. సిక్కు, గోర్ఖా, జాట్‌, రాజ్‌పుట్ లాంటి సైనిక యూనిట్ల పేర్ల‌ను మార్చాల‌ని ఆర్మీ యోచిస్తోంది. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా నిర్వ‌హించే బీటింగ్ రిట్రీట్ లాంటి ఈవెంట్ల‌ను కూడా మార్చ‌నున్నారు. రోడ్లు, సంస్థ‌లు, పార్క్‌ల‌కు పెట్టిన బ్రిటీష్ క‌మాండ‌ర్ల పేర్లను కూడా ఎత్తివేయ‌నున్నారు.

ఇక నుంచి ఆర్మీ డే ప‌రేడ్‌ను దేశ రాజ‌ధానిలో నిర్వ‌హించ‌రు. ఆర్మీ డే ప‌రేడ్‌ను ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రి 15వ తేదీన నిర్వ‌హిస్తారు. ఇక నుంచి ఆ ప‌రేడ్ ఢిల్లీ కాకుండా ఇత‌ర న‌గ‌రాల్లో చేప‌ట్ట‌నున్నారు. వ‌చ్చే ఏడాది స‌ద‌ర‌న్ క‌మాండ్ ఏరియాలో ఆ ప‌రేడ్‌ను నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్నాయి. ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే మాట్లాడుతూ.. తూర్పు ల‌డాఖ్‌లోని ఎల్ఏసీ వ‌ద్ద రెండు చోట్ల ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ట్లు వెల్ల‌డించారు. ఆ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌ని భావిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles