Priyadarshi same role in Tamil Pellichoopulu | ప్రియదర్శి సేమ్ మూవీ.. సేమ్ రోల్?

Priyadarshi another kollywood offer

Priyadarshi, Comedian Priyadarshi, Priyadarshi Kollywood Movies, Pellichoopulu Tamil Movie, Pon Ondru Kanden Movie

Another Kollywood Chance for tollywood comedian Priyadarshi. Pellichoopulu Tamil version same role for Priyadarshi.

తమిళ పెళ్లి చూపుల్లో ప్రియదర్శి?

Posted: 10/21/2017 04:54 PM IST
Priyadarshi another kollywood offer

చాలా మందిని ఇండస్ట్రీలో పాతుకు పోయేలా చేసిన పెళ్లి చూపులు క్రియేట్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఓ చిన్న సినిమాగా వ‌చ్చి.. భారీ హిట్టయిన ఆ చిత్రంలో పాపులర్ అయిన వారిలో కమెడియన్ ప్రియ‌ద‌ర్శి కూడా ఒకడు. హీరో ఫ్రెండ్ కౌశిక్ పాత్రలో మనోడు చేసిన యాక్టింగ్ సినిమాకు పెద్ద హైలెట్ అవ్వటమే కాదు.. యూత్ లో బాగా పేరు తెచ్చిపెట్టింది.

ఆ రిఫరెన్సే వరుసగా ఇండస్ట్రీలో స్టార్ల సినిమాలో ఛాన్స్ లు ఇప్పించింది కూడా. స్పైడర్,జై లవకుశ లో ప్రియదర్శి నటించి మెప్పించాడు కూడా. ముఖ్యంగా మహేష్ స్పైడర్ లో హీరో పక్కనే ఉండే ఫుల్లీ లెంగ్త్ రోల్ అది. అయితే ఆయా పాత్రలు అంతగా పేలకపోయినా.. ఇప్పుడు మరో ఆఫర్ అతన్ని వరించబోతున్నట్లు సమాచారం. ఇదే పాత్రను ఈ సినిమా త‌మిళ రీమేక్ `పొన్ ఒండ్రు కాందేన్‌`లో కూడా ప్రియ‌ద‌ర్శి పోషించనున్న‌ట్లు సమాచారం.

విష్ణు విశాల్-తమన్నా కాంబినేషన్ లో పెళ్లి చూపులు అక్కడ తెరకెక్కబోతుంది. సెంథిల్ వీర‌స్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్ర షూటింగ్ న‌వంబ‌ర్ రెండో వారంలో ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. అన్నట్లు గౌత‌మ్ మీన‌న్ ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుంచటం విశేషం. మరి ప్రియదర్శి ఎంపిక వార్త అఫీషియల్ గా అనౌన్స్ కావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more