AR Rahman Confirmed for Allu Arjun's Kollywood Debut | చిరుకి నో.. బన్నీకి ఎస్?

Bunny s next composer confirm

Allu Arjun, Stylish Star, Kollywood Debut, AR Rahman, Allu Arjun AR Rahman, Bunny AR Rahman, Bunny Lingusamy Movie, Allu Arjun Dream Come True

Lingusamy Brings AR Rahman for Allu Arjun's Movie. The Stylish Star's Bilingual shoot starts in Mid of 2018.

బన్నీ మూవీకి రెహమాన్ మ్యూజిక్

Posted: 10/16/2017 11:48 AM IST
Bunny s next composer confirm

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ డెబ్యూ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది నుంచి అన్న వార్త వెలువడగానే తెలుగు ప్రేక్షకుల్లో ఓ ఆత్రుత మొదలైంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో తమ హీరోను కోలీవుడ్ తెరపై చూడాలనుకుంటున్న అభిమానుల కల నెరవేరబోతుంది. ఈ నేపథ్యంలో బన్నీ కూడా తన కోరికను తీర్చుకోబోతున్నాడా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

ఓ కోలీవుడ్ ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం... బన్నీ లింగుసామి చిత్రం కోసం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ను సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నారంట. ఈ మేరకు లింగుసామి రెహమాన్ తో చర్చించటం.. ఆయన ఓకే చెప్పటం జరిగిపోయాయని అందులో పేర్కొంది. అయితే చిరు సైరాను లైట్ తీస్కున్న రెహమాన్ బన్నీ మూవీకి ఎలా ఓకే చెప్పాడనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రాజెక్టు మొదలయ్యేది కాబట్టి అప్పటి వరకు డేట్లు అడ్జస్ట్ చేస్తాడని అందులో రాసింది.

అయితే తాజా వార్తపై అధికారిక ప్రకటన వెలువడకపోవటంతో అది నిజం కాదనే అంతా అనుకుంటున్నారు.

ఫ్యాన్స్ కి కావాల్సింది అదే...

ఇక బన్నీ సినిమా అంటే సినిమాలో పాటలు ప్రధానంగా ఉంటాయి. దానికి తగ్గట్టే బన్నీ కూడా పాటలపై ప్రత్యేకమైన ఫోకస్ పెడతాడు. అందుకే అతడి సినిమాల్లో మ్యూజికల్ హిట్లెక్కువ. ఒకవేళ సినిమా ఫ్లాపయినా పాటలు మాత్రం జనాలను బాగానే ఆకట్టుకుంటాయి. రెహమాన్ సంగీత దర్శకత్వంలో నటించాలన్నది బన్నీకి ఎప్పటి నుంచో కల. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో బన్నీ స్వయంగా చెప్పాడు కూడా. ఒకవేళ ఈ సినిమాకు రెహమాన్ సంగీతం అన్న వార్త నిజమయితే మాత్రం ఆ ఆల్బమ్ సౌత్ లో ఓ ఛార్ బస్టర్ గా నిలిచిపోవటం ఖాయమనే చెప్పొచ్చు. ప్రస్తుతం బన్నీ రైటర్ వక్కంతం వంశీ తొలిసారి డైరెక్ట్ చేస్తున్న ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more