రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ సీడబ్య్లూసీ ప్రకటన చేసిన నాటి నుంచి సీమాంద్రలో 250 మంది సమైక్యవాదులు ప్రాణాలు కోల్పోయారని మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ అన్నారు. మొగల్రాజాపురంలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ రెండు ప్రాంతాల మధ్య సోనియాగాంధీ విభేదాలు పెట్టి, దేశ సమైక్యతను , సమగ్రతకు విఘాతం కల్గించారని విమర్శించారు. ఈ దుస్థితికి కారణమైన సోనియాను దేశం నుంచి తరిమికొట్టాలని ఆయన కోరారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని గాలికొదిలి విభజనపై పదే పదే కాంగ్రెస్ అధిష్టానానికి లేఖలు, ప్రకటనలతో ఒత్తిడి తెచ్చిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబును కూడా రాష్ట్ర ప్రజలు తరిమికొట్టాలన్నారు. సోనియాపై దేశ బహిష్కరణ , చంద్రబాబు పై మరణదండన విధించాలని అభిప్రాయప్డారు. విభజనకు కారణమైన సోనియా పై చర్యలు తీసుకోవాలని కోరుతూ త్వరలోనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more