Ysrcp vs congress leaders fight and tdp leader win

ysrcp vs congress leaders fight, ysrcp vs congress party, ysrcp leaders support samaikyandra, congress party leaders fire on ysrcp, tdp leader hari prasad, by election in aavanigadda, tdp win ,

ysrcp vs congress leaders fight and tdp leader win, ysrcp vs congress leaders fight

వైసీపీ-కాంగ్రెస్ బాహాబాహీ -గెలిచిన టిడిపి లీడర్

Posted: 08/24/2013 03:22 PM IST
Ysrcp vs congress leaders fight and tdp leader win

సమైక్యాంద్ర కోసం జిల్లాలోని పామర్రు దగ్గరసమైక్యాంధ్ర ర్యాలీలో ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీలో పాల్గొన్న వైసీపీ- కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిసితి అదుపునకు యత్నిస్తున్నారు. వైసీపీ నేత ఉప్పులేటి కల్పన సమైక్యాంధ్ర కు మద్దతుగా కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని కోరడంతో వివాదం నెలకొంది.

 

గెలిచిన టిడిపి నేత

అవనిగడ్డ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అంబటి శ్రీహరి ప్రసాద్ గెలుపొందారు. ఇండిపెండెంట్ అభ్యర్థి సైకం రాజశేఖర్‌పై 61,644 మెజార్టీతో శ్రీహరి విజయం సాధించారు. అవనిగడ్డ ఉప ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 92,309కాగా, టీడీపీ అభ్యర్థి అంబరి శ్రీహరి ప్రసాద్‌కు 75,392 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి రాజశేఖర్‌కు 13,638 ఓట్లు వచ్చాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more