Hrc serious on tirupati police

hrc serious on tirupati police, hrc fuse dealers in tirupati, police, subramanyam, tirupati police station,

hrc serious on tirupati police

తిరుపతి పోలీసులపై హెచ్చార్సీ ఆగ్రహం..

Posted: 05/06/2013 05:53 PM IST
Hrc serious on tirupati police

లక్షలాది భక్తులు వచ్చే తిరుమలలో పోలీసుల తీరుపై హెచ్ఆర్ సీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. తిరుమల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన, పోలీసుల చెకింగ్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఏడుకొండలపై తనిఖీలు సరిగ్గా లేకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. బాలనేరస్తులను అరెస్టు చేసి, స్టేషన్లో ఉంచడంపై మానవ హక్కుల కార్యనిర్వహణాధికారి సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్లో ఉన్న బాల నేరస్తులను చూసి, వారిని బాలల పునరావాస కేంద్రానికి తరిలించకుండా, స్టేషన్ లో ఎందుకు ఉంచారని పోలీసులను ప్రశ్నించారు. ఈ చర్య చట్ట వ్యతిరేకమన్నారు. దీనికి బాధ్యులైన వారికి నోటీసులు పంపించనున్నట్లు చెప్పారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles