Tirumala tirupati venkateswara swami abhishekam

Tirumala Tirupati Venkateswara Swami Abhishekam, Venkateswara Swami Abhishekam, ttd,

Tirumala Tirupati Venkateswara Swami Abhishekam

శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం - తిరుమల విషయాలు

Posted: 06/20/2013 04:53 PM IST
Tirumala tirupati venkateswara swami abhishekam

నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారికి తిరుప్పాడ సేవ, వసంతోత్సవం సేవలు రద్దు చేశారు.  

ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న శ్రీవారిని 65,800 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3గంటలు సమయం పడుతుంది.

శ్రీవారికి ఈరోజు పెణెకు చెందిన అభిషేక్ అనే భక్తుడు రూ. 18లక్షలు విలువైన మినీ బస్సును శ్రీవారికి వితరణగా అందజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles