Tips to know about ur boyfriend

relatioinship, boyfriend with girlfriend, love tips, lovers tips, boyfriends, girlfriends, tips to know about ur girlfriend, beauty tips

relatioinship, boyfriend with girlfriend, love tips, lovers tips, boyfriends, girlfriends, tips to know about ur girlfriend, beauty tips

బాయ్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలంటే...

Posted: 02/21/2014 04:09 PM IST
Tips to know about ur boyfriend

మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే.. ముందు సహనాన్ని పాటించడం నేర్చుకోవాలి. అప్పుడు మనం అతని గురించి చాలా బెటర్ గా తెలుసుకోవచ్చు. అలాగే అమ్మాయిలు కూడా తమ బాయ్ ఫ్రెండ్ లేదా తమకు కాబోయే భాగస్వామి ఎంత ప్రేమిస్తున్నాడో తెలియాలంటే చాలా ఓపికగా వుండాలంటున్నారు నిపుణులు. ఇలా వుండడం వల్ల అతనితో సన్నిహితంగా వుంటూ.. అతని గురించి లోతుగా తెలుసుకోవచ్చు. అలాగే మీరు మీ బాయ్ ఫ్రెండ్ తో జీవితాన్ని చిరకాలం వరకు కొనసాగించాలంటే ఒకరి మీద ఇంకొకరికి నమ్మకం తప్పకుండా వుండాలి. ఇలా కాకుండా అతని గురించి తెలుసుకోవాలని తొందరపడితే మీ రిలేషన్ షిప్ ప్రమాదకరంగా మారవచ్చు. 

మీ బాయ్ ఫ్రెండ్ మీతో సౌకర్యవంతంగా మాట్లాడుతున్నప్పుడు, లాజికల్ గా అతని సమాధానాలను అనుసరించాలి. మొదటగా చిన్న చిన్న ప్రశ్నలతో ముందుకెళ్లాలి. ఇలా అయితే అతని గురించి చాలా విషయాలు తెలుసుకోవడానికి అవకాశం వుంటుంది. అలాగే అతని స్నేహితుల గురించి తెలుసుకుని వారిని కలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు స్నేహితుల ద్వారా మీ బాయ్ ఫ్రెండ్ గురించి మరిన్ని విషయాలను రాబట్టుకోవచ్చు. మీ బాయ్ ఫ్రెండ్ ఏ పని చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, అతని అభిరుచి ఏంటో అతనిని అడిగి తెలుసుకోవాలి. ఈ విధంగా మీరు సహనంగా వుంటూ సన్నిహితంగా వ్యవహరిస్తే అతని గురించి తెలుసుకోవచ్చునని అంటున్నారు సైకాలజిస్టులు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Tips to convince to parents about love marriage

    ప్రేమవివాహంకోసం పెద్దలను ఒప్పించడం ఎలా..?

    Apr 25 | ప్రేమ... ప్రస్తుతకాలంలో ఇది కంప్యూటర్ లో వైరస్ పాకిపోయినట్లుగా ప్రపంచం నలుమూలలా వ్యాపించిపోయింది. 7వ తరగతి నుంచి విద్యార్థివిద్యార్థినులు ప్రేమించుకుంటున్నామంటూ తమ పెద్దలనే ఎదురిస్తుంటారు. ప్రేమిస్తున్నవారికి ఎలాగైనా దక్కించుకోవాలని తమ ఇంట్లోవున్నవారిగురించి, వారి ప్రేమను... Read more

  • Love tips for boys

    మనసులోని భావాలను వ్యక్తపరచడం ఎలా..?

    Apr 22 | సాధారణంగా అబ్బాయిలు తమ మనసులోని భావాలను ప్రియురాలికి వ్యక్తపరచడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. ప్రియురాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడం, ప్రతి రోజూ ఆమెను వెంబడించడం, ప్రేమ లేఖలు రాయడం, తనకు నచ్చిన గిఫ్ట్... Read more

  • Love tips for boys in telugu

    తొందరపడి ‘‘ఐ లవ్ యూ’’ చెప్పకండి..!

    Apr 09 | సాధారణంగా ప్రేమ వ్యవహారాలు స్నేహం నుంచే మొదలవుతాయి. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. ఆ తరువాత తమలో వున్న భావాలను, ఇష్టాయిష్టాలను తెలుసుకుని, అనుకోకుండా ప్రేమలో పడిపోతారు.  ఇటువంటి వ్యవహారాలు... Read more

  • Love tips for boys

    మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్నీ ప్రేమిస్తోందా..? లేదా..?

    Apr 05 | ప్రస్తుతకాలంలో ప్రేమ అనే విషయం సర్వసాధారణం అయిపోయింది. పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరు ఎవరినిపడితే వారిని ప్రేమించేసుకుంటున్నారు. ఎవరైనా ఒక అమ్మాయి నచ్చితే చాలు... అప్పటికప్పుడే వెళ్లి ఐ లవ్ యూ చెప్పేస్తారు. అదేవిధంగా... Read more

  • Affair with colleague is not good

    సహోద్యోగితో అఫైర్స్ పెట్టుకోవడం మంచిదేనా..?

    Apr 02 | సాధారణంగా ఏదైనా ఒక వ్యక్తితో పరిచయం అయినప్పుడు ముందు అది స్నేహంగా మారుతుంది. క్రమక్రమంగా వారితో నిత్యం కలుస్తుండడం, మాట్లాడుతుండడంతో అది ప్రేమగా మారిపోతుంది. అలా వారిమధ్య ప్రేమ చిగురించి, తరువాత పెళ్లి చేసుకుంటారు. ... Read more

Today on Telugu Wishesh