How to trap a girlfriend

how to trap a girlfriend, girlfriends, boyfriends, lovers in parks, precautions, girl trapping, love tips, health tips, lovers tips, girlfriend with boyfriend

how to trap a girlfriend, girlfriends, boyfriends, lovers in parks, precautions, girl trapping, love tips, health tips, lovers tips, girlfriend with boyfriend

అమ్మాయిల్ని బుట్టలో పడేయాలంటే....

Posted: 02/21/2014 12:48 PM IST
How to trap a girlfriend

ఈతరం అమ్మాయిలు చాలా సెన్సిటివ్ గా వ్యవహరిస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు ‘‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’’ కి సై అంటుంటే.. మరికొంతమందే ఇటువంటి ప్రేమ వ్యవహారాలకే చాలా దూరంగా వుంటున్నారు. 

మామూలుగా అబ్బాయిలు, అమ్మాయిల్ని తమవైపు ఆకర్షితులు చేయడానికి పడరాని పాట్లు పడుతుంటారు. వారిని తమ బుట్టలో పడేయడానికి ఎంతటి సమస్యలనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అబ్బాయిలు చాలావరకు పొరపాట్లు చేస్తుంటారు. చాలావరకు అబ్బాయిలు, అమ్మాయిలు వేసిన ప్రతిఒక్క కుళ్లుజోకుకీ పగలబడి మరీ నవ్వుతుంటారు. సాధారణంగా అమ్మాయిలకు ఇటువంటి అబ్బాయిలే నచ్చుతారు. కానీ దీనిని ఎంత అదుపులో వుంచితే అంత మంచిది. ప్రతిసారీ ఇటువంటి టెక్నిక్ పనికిరాదని అంటున్నారు నిపుణులు.

అలాగే అబ్బయిలు.. అమ్మాయిలకు సెక్యూరిటీ గార్డ్ ల భద్రత కల్పిస్తున్నారనే నమ్మకాన్ని కలిగించాలని అంటున్నారు. ఈ టెక్నిక్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో కూడా రుజువయింది. అంతేకాదు.. అమ్మాయిలు పబ్ లకు గానీ, హోటళ్లకుగానీ, పార్టీలకు గానీ వెళుతున్నప్పుడు అబ్బాయిలు వారిని అడ్డుకోకుండా తమ విశాలమైన మనస్సుతో వారిని పంపించాలని అంటున్నారు. ఇలా చేయడం ద్వారా ఆమె ఇతరులకంటే మీతోనే ఎక్కువగా గడపడానికి మొగ్గు చూపుతుంది. అమ్మాయిలు చేస్తున్న పనికి అడ్డుపడకుండా వారికి అందులో సహకరిస్తే.. వారు ఎక్కువగా ఆదరిస్తారు. ఇతరుల అమ్మాయిల గురించి పొగిడితే.. వీరికి చెర్రెత్తుకొస్తుంది. అమ్మాయిలు చాలావరకు అబద్దాలకే ఆకర్షితులవుతారని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. అంతేకాదు.. అమ్మాయిల డ్రెస్ సెన్స్ గురించి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. వారు బాగులేరన్నా వారు సహిస్తారు కానీ.. వారి డ్రెస్ బాగులేదంటే చాలా బాధపడిపోతాట! అందువల్ల అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే.. వారు మీ బుట్టలో పడే అవకాశాలు చాలానే వుంటాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Tips to convince to parents about love marriage

    ప్రేమవివాహంకోసం పెద్దలను ఒప్పించడం ఎలా..?

    Apr 25 | ప్రేమ... ప్రస్తుతకాలంలో ఇది కంప్యూటర్ లో వైరస్ పాకిపోయినట్లుగా ప్రపంచం నలుమూలలా వ్యాపించిపోయింది. 7వ తరగతి నుంచి విద్యార్థివిద్యార్థినులు ప్రేమించుకుంటున్నామంటూ తమ పెద్దలనే ఎదురిస్తుంటారు. ప్రేమిస్తున్నవారికి ఎలాగైనా దక్కించుకోవాలని తమ ఇంట్లోవున్నవారిగురించి, వారి ప్రేమను... Read more

  • Love tips for boys

    మనసులోని భావాలను వ్యక్తపరచడం ఎలా..?

    Apr 22 | సాధారణంగా అబ్బాయిలు తమ మనసులోని భావాలను ప్రియురాలికి వ్యక్తపరచడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. ప్రియురాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడం, ప్రతి రోజూ ఆమెను వెంబడించడం, ప్రేమ లేఖలు రాయడం, తనకు నచ్చిన గిఫ్ట్... Read more

  • Love tips for boys in telugu

    తొందరపడి ‘‘ఐ లవ్ యూ’’ చెప్పకండి..!

    Apr 09 | సాధారణంగా ప్రేమ వ్యవహారాలు స్నేహం నుంచే మొదలవుతాయి. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. ఆ తరువాత తమలో వున్న భావాలను, ఇష్టాయిష్టాలను తెలుసుకుని, అనుకోకుండా ప్రేమలో పడిపోతారు.  ఇటువంటి వ్యవహారాలు... Read more

  • Love tips for boys

    మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్నీ ప్రేమిస్తోందా..? లేదా..?

    Apr 05 | ప్రస్తుతకాలంలో ప్రేమ అనే విషయం సర్వసాధారణం అయిపోయింది. పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరు ఎవరినిపడితే వారిని ప్రేమించేసుకుంటున్నారు. ఎవరైనా ఒక అమ్మాయి నచ్చితే చాలు... అప్పటికప్పుడే వెళ్లి ఐ లవ్ యూ చెప్పేస్తారు. అదేవిధంగా... Read more

  • Affair with colleague is not good

    సహోద్యోగితో అఫైర్స్ పెట్టుకోవడం మంచిదేనా..?

    Apr 02 | సాధారణంగా ఏదైనా ఒక వ్యక్తితో పరిచయం అయినప్పుడు ముందు అది స్నేహంగా మారుతుంది. క్రమక్రమంగా వారితో నిత్యం కలుస్తుండడం, మాట్లాడుతుండడంతో అది ప్రేమగా మారిపోతుంది. అలా వారిమధ్య ప్రేమ చిగురించి, తరువాత పెళ్లి చేసుకుంటారు. ... Read more

Today on Telugu Wishesh