grideview grideview
  • Dec 30, 07:46 AM

    ఎన్టీఆర్

    టెంపర్ మూవీ షూటింగ్ పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్న మూవీ యూనిట్ బాగా కష్టపడుతోంది. అసలే చాలాసార్లు వాయిదా పడి విడుదలపై డౌట్లు క్రియేట్ చేసుకున్న ఈ ప్రాజెక్టు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగకూడదని డిసైడ్ అయింది. అందుకే విడుదలకు నెల...

  • Dec 26, 12:20 PM

    మరోసారి గొంతు అరువిచ్చాడు

    ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు సినిమాలే లోకం. స్వతహాగా డైరెక్టర్ అయిన పూరీకి.., అప్పుడప్పుడూ సినిమాల్లో కన్పించే అలవాటుంది. అంతేకాదు.., గొంతు విన్పించే హాబీ కూడా ఉంది. గతంలో ఓ సినిమాకు గొంతు అరువిచ్చి ఆకట్టుకున్నాడు. సినిమాలు చేసుకుంటూనే టైం...

  • Dec 17, 12:57 PM

    ఫ్యామిలితో దేశం విడిచి వెళ్తున్నాడు

    కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా సిద్దమవుతున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అటు టాలీవుడ్ ప్రముఖులు కూడా 2014కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే గోవా...

  • Dec 13, 12:15 PM

    మంచు మనోజ్

    మంచువారి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో.. వైవిధ్యభరితమైన కథాచిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. తాను తీసే ప్రతి ఒక్క చిత్రంలోనూ ఎంతో శ్రద్ధ పాటించే ఈ యువనటుడు.. సరికొత్త సబ్జెక్టులను టాలీవుడ్’కి పరిచయం చేస్తుంటాడు. రొటీన్ స్టోరీలకు, క్యారెక్టర్లకు భిన్నంగా తనదైన...

  • Dec 02, 09:57 AM

    పవన్ కళ్యాణ్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’ మూవీ షూటింగ్ ప్రస్తుతం వారణాసిలో జరుగుతోంది. రెండ్రోజుల క్రితమే వారణాసికి వెళ్ళిన మూవీ యూనిట్ షూటింగ్ మొదలు పెట్టింది. ఐదురోజుల షెడ్యూల్...

  • Nov 26, 11:03 AM

    మళ్ళీ పెళ్లి చేసుకోకుండా వస్తున్నాడు

    ‘హుదూద్’ తుఫాను బాధితుల సహాయార్ధం టాలీవుడ్ తారలంతా కలిసి చేస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమంలో నటీనటులు ప్రత్యేకంగా కామెడి స్కిట్లు చేస్తున్న విషయం తెలిసిందే. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అనే తేడాలేకుండా అంతా స్కిట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా విక్టరీ...

  • Nov 20, 10:42 AM

    పవన్ కంటే ముందే చాలా ముందున్నాడు

    చిన్న సినిమాలకు పెద్ద హీరోగా ఉన్న యూత్ ఐకాన్ సందీప్ కిషన్ తాజా చిత్రం ‘బీరువా’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు వి.వి.ఆనంద్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మూవీ యూనిట్ అంతా వారణాసి వెళ్ళింది. సినిమా...

  • Nov 14, 01:26 PM

    రామ్ చరణ్

    న్యూ ఇయర్ వేడుకల కోసం టాలీవుడ్ స్టార్లు ఇప్పటినుంచే సిద్దం అవుతున్నారు. ఎవరికి తగ్గట్లు వారు సరికొత్తగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ కు మరో నెలన్నర మాత్రమే సమయం మిగిలి ఉండటంతో స్పెసల్ డే...