Gopala gopala movie varanasi shooting update

gopala gopala varanasi shooting, gopala gopala latest update, gopala gopala first look photo, gopala gopala photos trailers, gopala gopala release date, pawan kalyan latest updates, venkatesh photos in gopala gopala, venkatesh in gopala gopala latest, tollywood latest news updates

gopala gopala movie varanasi shooting : pawan kalyan venkatesh combination multistarrer movie gopala gopala shooting in progress at varanasi, pawan kalyan and other roles holding actors went to varanasi for gopala gopala movie shooting

పవన్ కళ్యాణ్

Posted: 12/02/2014 03:27 PM IST
Gopala gopala movie varanasi shooting update

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’ మూవీ షూటింగ్ ప్రస్తుతం వారణాసిలో జరుగుతోంది. రెండ్రోజుల క్రితమే వారణాసికి వెళ్ళిన మూవీ యూనిట్ షూటింగ్ మొదలు పెట్టింది. ఐదురోజుల షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ నేపథ్యంగా ఓ పాటతో పాటు పలు సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయితే మిగిలిన కొద్దిపాటి టాకీ పార్ట్ ను హైదరాబాద్ లో పూర్తి చేస్తారని తెలుస్తోంది.

‘గోపాల గోపాల’ గురించి మరిన్ని వివరాలు

* ఈ నెలలో సినిమా పాటలు విడుదల కానున్నాయి.
* ‘గోపాల గోపాల’కు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
* గత నెల చివర్లో వచ్చిన మోషన్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది.
* సంక్రాంతి కానుకగా జనవరి 9న లేదా 11న విడుదల చేస్తారని తెలుస్తోంది.  
* సినిమాలో పవన్ కృష్ణుడిగా, శ్రియ ఆయన భక్తురాలిగా, వెంకటేష్ శ్రియ భర్తగా నటిస్తున్నారు.
* శరత్ మరార్, దగ్గుబాటి సురేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, కిశోర్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.  


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopala gopala  varanasi  pawan kalyan  venkatesh  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more