Puri jagannath voice over ladies and gentlemen

ladies and gentlemen, puri jagannath voice over, puri jagannath voice over ladies and gentlemen, ladies and gentlemen cast and crew, ladies and gentlemen movie photos, ladies and gentlemen wallpapers, ladies and gentlemen release date, ladies and gentlemen latest updates, puri jagannath movie updates, puri jagannath ntr movie updates, puri jagannath ntr issues, temper movie updates, tollywood latest, tollywood updates, upcoming telugu movies

puri jagannath voice over ladies and gentlemen : director puri jagannath again giving voice over, now he lends voice to ladies and gentlemen movie. ladies and gentlemen shooting gears up to complete in time. ladies and gentlemen movie creates craze with title and specail attrctions

మరోసారి గొంతు అరువిచ్చాడు

Posted: 12/26/2014 05:50 PM IST
Puri jagannath voice over ladies and gentlemen

ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు సినిమాలే లోకం. స్వతహాగా డైరెక్టర్ అయిన పూరీకి.., అప్పుడప్పుడూ సినిమాల్లో కన్పించే అలవాటుంది. అంతేకాదు.., గొంతు విన్పించే హాబీ కూడా ఉంది. గతంలో ఓ సినిమాకు గొంతు అరువిచ్చి ఆకట్టుకున్నాడు. సినిమాలు చేసుకుంటూనే టైం కుదిరినప్పుడల్లా ఇలా ఏదో ఒక విధంగా ఇతరుల సినిమాలకు సాయపడుతూ.., నలుగురి మంచి కోరే వ్యక్తిగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఈ స్టార్ డైరెక్టర్ మరోసారి గొంతును వాడాల్సి వచ్చింది. ‘లేడిస్ అండ్ జెంటిల్మెన్’ సినిమాకు పూరీ వాయిస్ ఇచ్చాడు.

‘లేడిస్ అండ్ జెంటిల్మెన్’, పూరీ గురించి మరిన్ని వివరాలు

* పి.బి. మంజునాథ్ తొలిసారి డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘లేడిస్ అండ్ జెంటిల్మెన్’
* మధుర శ్రీధర్ ఈ సినిమాకు నిర్మాత, రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు.
* పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ‘టెంపర్’ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
* ‘టెంపర్’ సీడెడ్ హక్కులు పూరీ చేతుల్లో ఉన్నాయి.
* ఫిబ్రవరి 5న ‘టెంపర్’ విడుదల అవుతుందని మూవీ యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.
* ‘టెంపర్’ తర్వాత పూరీ వరుణ్ తేజ్ తో సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : puri jagannath updates  ladies and gentlemen  tollywood latest  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more