husband wife first night romance tips | love and relationship tips

Do not speed toliratri

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, first night tips

husband wife first night romance tips : the best romance tips for newly married couple on their first night.

తొలి రాత్రి తొందర వద్దు

Posted: 07/17/2013 04:34 PM IST
Do not speed toliratri

నూతన వధువుతో తొలిరాత్రికి ముస్తాబయ్యే వరుడు కార్యం గదిలో దూకుడుకు ఆస్కారం లేకుండా నెమ్మదిగా, సున్నితంగా వ్యవహరించాలి. సంభోగానికి ఆమెను ఏ మాత్రం బలవంత పెట్టకూడదు. మొరటి భావనలతో ఆమెను శృంగారానికి ప్రేరేపిస్తే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం లేకపోలేదు. మెండిగా ప్రవర్తించి నేరుగా సెక్స్‌ను ప్రారంభిస్తే నూతన వధువు భయబ్రాంతులకు లోనై కలయక అంటేనే చిరాకు పడుతుంది.

శోభనం గదిలోకి అడుగుపెట్టగానే గదిలోకి వచ్చిరాగానే ఆమెను గట్టిగా హత్తుకోవటం, దుస్తులు తొలగించే విధంగా ప్రవర్తించటం, అసౌకర్యానికి లోనవుతున్నా అంగప్రవేశానికి సిద్ధపడటం వంటి అంశాలు ఆమెలో శృంగారం పట్ల విరక్తి భావనలు కలిగించటంతో పాటు కట్టుకున్న వాడి పై చీదరింపు భావనలు పెంచుతాయి. దాంపత్య జీవితాన్ని ఆరంభించే తొలి కామకేళి రాత్రి దంపతులిద్దరికి ఎంతో ముఖ్యమైనది. మగువ మనసును నిత్యం పసిగడుతూ ఆమెను ఆకర్షించే విధంగా అతను నడుచుకోవాలి. చనువుగా ఆమెను పొగడ్తలో ముంచెత్తి.. చమత్కారమైన మాటలతో వశం చేసుకునే ప్రయత్నం చేయ్యాలి. ఈ ప్రణాళికలను పాటించటంతో సఫలమైతే ఆమె దగ్గరైపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Romance instructions

    విసుగెత్తించే మ్యూజిక్: లైట్లు ఆర్పి చిన్నగా మ్యూజిక్ పెడుతున్నారా?

    Jul 05 | చాలామంది మహిళలు రతిక్రీడకు ముందు పురుషులు చేసే కొన్ని పనులకు అయిష్టం చూపుతారు అవేమిటంటే.....శ్రద్ధగా చదవండి ....మరోమారు భాగస్వామితో కలిసినపుడు ఆచరించండి.విసుగెత్తించే మ్యూజిక్: లైట్లు ఆర్పి చిన్నగా మ్యూజిక్ పెడుతున్నారా? మీ భాగస్వామికి ఏ... Read more

  • Love problems and diabetes

    డయాబెటిస్‌... మధుమేహవ్యాధి...

    Jul 05 | మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో లైంగిక సమస్యలు డయాబెటిస్‌... మధుమేహవ్యాధి... ఈ పేరు తలుచుకుంటేనే తెలియని భయం, ఆందోళన. వయస్సుతో నిమిత్తం లేకుండా విలయతాండవం చేస్తున్న వ్యాధి ఇది. డయాబెటిస్‌ వచ్చింది అంటే చాలు... ప్రతి రోగి... Read more

  • One night romance with young girl

    పబ్ లో కొద్దిపాటి పరిచయంతో మొదలైన సంభాషణ

    Jul 05 | పబ్ లో కొద్దిపాటి పరిచయంతో మొదలైన సంభాషణ మరింత సన్నిహితం చేసే ఒక రాత్రి గడిపేటంతవరకు కూడా రావచ్చు. సాధారణంగా నేటి రోజుల్లో అంతవరకు వస్తే, ఎవరికి వారు ఎంత అదృష్టం అనుకోవడం కూడా... Read more

  • No love is secret to long life

    ఇదేంటి కొత్తరకం ట్విస్ట్ అని అనుకుంటున్నారా ?

    Jul 05 | శృంగారం లేకుంటే.. చావేరాదు! ఇదేంటి కొత్తరకం ట్విస్ట్ అని అనుకుంటున్నారా ? నిజమే మీరు సెక్స్ చేయకుండా ఉంటే మీకు చావేరాదట ? దీంతో మీరు జీవితకాలం జీవించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయసు పెరుగుదలను... Read more

  • Moles on womens breast

    స్ర్తీల వక్షోజాలపై ఉండే పుట్టుమచ్చల ఆకృతులు

    Jul 05 | స్ర్తీల వక్షోజాలపై ఉండే పుట్టుమచ్చల ఆకృతులు, పుట్టుమచ్చ రంగులను బట్టి వారి జీవితంలో పరిణామాలు చోటుచేసుకుంటాయంటాయట. ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. స్ర్తీ కుడి వక్షోజంపై తిలకం రంగులో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆమె... Read more