You dont want your one-night stand to drag on for longer than one night

One night romance with young girl

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips

You don't want your one-night stand to drag on for longer than one night, do you? Take our tips and run with them

పబ్ లో కొద్దిపాటి పరిచయంతో మొదలైన సంభాషణ

Posted: 07/05/2013 11:26 AM IST
One night romance with young girl

One_Night_Sex_with_Young_Sexy_Girl

పబ్ లో కొద్దిపాటి పరిచయంతో మొదలైన సంభాషణ మరింత సన్నిహితం చేసే ఒక రాత్రి గడిపేటంతవరకు కూడా రావచ్చు. సాధారణంగా నేటి రోజుల్లో అంతవరకు వస్తే, ఎవరికి వారు ఎంత అదృష్టం అనుకోవడం కూడా సహజమే. తాజాగా చేసిన ఒక సర్వేలో ఈ రకంగా ఒక్కరాత్రి రతి చాలా మందికి చక్కని భాగస్వామిని ఏర్పరచేటంత అదృష్టంగా వరించిందని మానసిక వేత్తలు చెపుతున్నారు.

చాలా సర్వేలు ఒక గట్టి సంబంధం ఏర్పడాలంటే ఒక్కరోజు రతి బాగా సహకరిస్తోందని చెపుతున్నాయి. మహిళలు 44 శాతం ఈ రతి జరిగిన తర్వాత తమ పురుష స్నేహితులకు కట్టుబడి వుండగా, పురుషులు 25 శాతం తమ మహిళా స్నేహితులకు కట్టుబడి వున్నారని సర్వే చెపుతోంది. స్నేహితులుగా కాకుండా కొద్దిపాటి పరిచయం వుంటే చాలు ఒక్క రాత్రి రతి జరిపిన వారు, మహిళలలో 30 శాతం, పురుషులలో 43 శాతం తమ సంబంధాలకు కట్టుబడి వున్నారట.

అయితే, ఈ రకమైన భావనలను వ్యతిరేకించేవారు కూడా లేకపోలేదు. ఒక్కరాత్రి సెక్స్ చేస్తే చాలు, సుఖ వ్యాధులు జీవితాంతం వెన్నాడుతూంటాయనుకునేవారు కూడా లేకపోలేదు. మరి కొందరు ఈ ఒక్కరాత్రి రతిని తేలికగా తీసుకుని ఉదయం అయ్యే సరికి మర్చిపోయే టట్లు కూడా వుంటారు. అదనపు సౌకర్యంతో ఒక ఫ్రెండ్ అనే భావన దీర్ఘకాలంగా యువతలో బలపడింది. తాత్కాలికంగా సెక్స్ అవసరం గడిచిపోతున్నప్పటికి పరిపక్వంగా ఆలోచించే మైండ్ మాత్రం ఈ ఒక్క రాత్రి సెక్స్ కు వ్యతిరేకంగానే వుంది.

విచ్చలవిడిగా తిరిగేసే వారు చివరకు విలువలేనివారుగా కూడా అయిపోతారని భావిస్తున్నారు. మీకు మీరు శరీరాన్ని పాడు చేసుకోవడమే నంటున్నారు. అయితే మరి కొందరు, సెక్స్ వరకు రానియకుండానే స్నేహంతోనే సంబంధాన్ని గడిపే వారు కూడా వున్నారు. డేటింగ్ లు చేస్తూ సంబంధాలను బలపరచుకున్న వారెంత సంతోషంగా వుంటారో, సాధారణంగా వైవాహిక జీవనంలో సంబంధం ఏర్పరచుకున్న వారు కూడా అంతే సంతోషంగా వున్నారని కూడా సర్వే తెలిపింది. కనుక ఒక్క రాత్రి సెక్స్ తో ఏర్పడే సంబంధాలు అరుదుగా వైవాహిక జీవనం వరకు వస్తున్నాయని, వివాహం తర్వాత విఫలమైన జంటలు కూడా వున్నారని. విఫలత పొందిన జంటలలోని పురుషులు, స్త్రీలు మరో మారు సంబంధాలలోకి దిగినప్పటికి దీర్ఘకాల సంబంధాలు నిర్వహించటం జరగటంలేదని సర్వే చెపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Do not speed toliratri

  తొలి రాత్రి తొందర వద్దు

  Jul 17 | నూతన వధువుతో తొలిరాత్రికి ముస్తాబయ్యే వరుడు కార్యం గదిలో దూకుడుకు ఆస్కారం లేకుండా నెమ్మదిగా, సున్నితంగా వ్యవహరించాలి. సంభోగానికి ఆమెను ఏ మాత్రం బలవంత పెట్టకూడదు. మొరటి భావనలతో ఆమెను శృంగారానికి ప్రేరేపిస్తే అసలుకే... Read more

 • Romance instructions

  విసుగెత్తించే మ్యూజిక్: లైట్లు ఆర్పి చిన్నగా మ్యూజిక్ పెడుతున్నారా?

  Jul 05 | చాలామంది మహిళలు రతిక్రీడకు ముందు పురుషులు చేసే కొన్ని పనులకు అయిష్టం చూపుతారు అవేమిటంటే.....శ్రద్ధగా చదవండి ....మరోమారు భాగస్వామితో కలిసినపుడు ఆచరించండి.విసుగెత్తించే మ్యూజిక్: లైట్లు ఆర్పి చిన్నగా మ్యూజిక్ పెడుతున్నారా? మీ భాగస్వామికి ఏ... Read more

 • Love problems and diabetes

  డయాబెటిస్‌... మధుమేహవ్యాధి...

  Jul 05 | మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో లైంగిక సమస్యలు డయాబెటిస్‌... మధుమేహవ్యాధి... ఈ పేరు తలుచుకుంటేనే తెలియని భయం, ఆందోళన. వయస్సుతో నిమిత్తం లేకుండా విలయతాండవం చేస్తున్న వ్యాధి ఇది. డయాబెటిస్‌ వచ్చింది అంటే చాలు... ప్రతి రోగి... Read more

 • No love is secret to long life

  ఇదేంటి కొత్తరకం ట్విస్ట్ అని అనుకుంటున్నారా ?

  Jul 05 | శృంగారం లేకుంటే.. చావేరాదు! ఇదేంటి కొత్తరకం ట్విస్ట్ అని అనుకుంటున్నారా ? నిజమే మీరు సెక్స్ చేయకుండా ఉంటే మీకు చావేరాదట ? దీంతో మీరు జీవితకాలం జీవించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయసు పెరుగుదలను... Read more

 • Moles on womens breast

  స్ర్తీల వక్షోజాలపై ఉండే పుట్టుమచ్చల ఆకృతులు

  Jul 05 | స్ర్తీల వక్షోజాలపై ఉండే పుట్టుమచ్చల ఆకృతులు, పుట్టుమచ్చ రంగులను బట్టి వారి జీవితంలో పరిణామాలు చోటుచేసుకుంటాయంటాయట. ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. స్ర్తీ కుడి వక్షోజంపై తిలకం రంగులో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆమె... Read more

Today on Telugu Wishesh