romance instructions newly married couple | husband wife relationship tips

Romance instructions

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips

Get a romance position of the day from our best-selling book Cosmo's Kama Sutra. Our collection of steamy illustrations and step-by-step instructions has been tweaked and tailored by romance experts to help you reach your peak every single time

విసుగెత్తించే మ్యూజిక్: లైట్లు ఆర్పి చిన్నగా మ్యూజిక్ పెడుతున్నారా?

Posted: 07/05/2013 11:26 AM IST
Romance instructions

Sex_instructions2

Sex_instructionచాలామంది మహిళలు రతిక్రీడకు ముందు పురుషులు చేసే కొన్ని పనులకు అయిష్టం చూపుతారు అవేమిటంటే.....శ్రద్ధగా చదవండి ....మరోమారు భాగస్వామితో కలిసినపుడు ఆచరించండి.

విసుగెత్తించే మ్యూజిక్: లైట్లు ఆర్పి చిన్నగా మ్యూజిక్ పెడుతున్నారా? మీ భాగస్వామికి ఏ మ్యూజిక్ ఇష్టమో తప్పక తెలుసుకోండి. మహిళలు పాడే మ్యూజిక్ లేదా సెక్స్ ప్రేరిత పాటలు పెట్టకండి. ఏ మాత్రం అయిష్టం కలిగినా మూడ్ ఆఫ్ అయినట్లే.

సెల్ ఫోన్ ఆటంకం: ఆ సమయంలో సెల్ ఫోన్ వీరికి మరో శత్రువే! సరిగ్గా క్రీడ మధ్యలో సెల్ ఫోన్ అటెండ్ అయ్యారా? క్రీడలో టెంపో తగ్గినట్లే. ఇక ఆ ఫోన్ మీ తల్లినుంచి అయితే, మీ సెక్స్ భాగస్వామి తన జాకెట్ వేసుకొని వెళ్ళటానికి రెడీ అయినట్లే సుమా! కనుక సెల్ ఫోన్ తప్పకుండా స్విచ్ ఆఫ్ చేయడం మరువకండి.

శరీరంపై చేయి వేసేటపుడు అతి జాగ్రత్త పాటించండి. స్తనాలు బిగువుగా పట్టటం లేదా జననాంగం ముట్టడం లేదా ఆమె దుస్తులు తీసేయడం వంటివి చేస్తే మూడ్ ఆఫ్ అయినట్లే. శరీరంలో అక్కడో భాగం, అక్కడో భాగం ముట్టుకుంటుంటే అసలేం జరుగుతోందో ఆమెకు తెలియక సరి అయిన మూడ్ లోకి రానట్లే. ప్రారంభంలో సున్నిత స్పర్శ, ఆపై శరీరంలోని భాగాలను ఒకదాని తర్వాత ఒకటిగా స్పర్శిస్తూ పోవాలి. ఉద్రేకాన్ని క్రమేణా పెంచాలి.

రతికై ఆమెను యాచించవద్దు. మహిళలు ఖచ్చితంగా వ్యవహరిస్తారు. ఆమె రుతుక్రమ సమయాలకు ముందర ఎంతవరకు రతిక్రీడకు ఇష్టపడతారనేది గమనించాలి. మీరు ఎంత సిద్ధంగా వున్నప్పటికి ఆమెకు ఒక సుతిమెత్తని కిస్ ఇవ్వండి. ఇక ఆమె మీతో రతిక్రీడకు రెండోసారి కూడా ఆలోచిస్తుంది. అప్పటికి ఆమె ఒప్పుకోక, వద్దని చెప్పేస్తే, మరింత ముందుకు వెళ్ళి ఆమెను బలవంతం చేయడం లేదా యాచించడం చేయకండి. అలా చేస్తే, మరో సారి మీకు ఎప్పటికి ఛాన్స్ రానట్లే.

ఆతృత పడకండి....మహిళలు రతిక్రీడ భావనలోకి రావాలంటే సమయం తీసుకుంటారు. చాలామంది మహిళలు అసలైన క్రీడకు ముందు ముద్దులకు, స్పర్శకు, శరీర సున్నిత మర్దనలకు ఆశిస్తారు. కనుక కొంత సమయం ఆమెపై పెట్టండి. ఈ అంశాలు ఆమెతో ఆచరించకపోతే, ఆమె విసుగెత్తి లేదా బోర్ కొట్టి ఇక మీకు గుడ్ నైట్ చెప్పేస్తుంది.

ఆమెను మూడ్ లోకి దింపినపుడు ఎట్టి పరిస్ధితులలోను చేతి వాచి లో టైమ్ చూడకండి. మహిళలు రతిక్రీడలో సమయం తీసుకుంటారు. ప్రత్యేకించి భావప్రాప్తికి రెండు నిమిషాల ముందు ఆమె తనను కిస్ చేయాలని, స్పర్శించాలని, శరీరం నిమరాలని కోరుతూంటుంది. కనుక ఆమె ఆ దశకు చేరకముందే మీరు హడావుడి పడితే, ఆమె అసంతృప్తికిలోనై గుడ్ నైట్ చెప్పేసే ప్రమాదముంది. కనుక మీరు హడావుడి పడకుండా ఆమె మూడ్ పైనే దృష్టి పెట్టి కొనసాగండి.

Sex_instruction1జననాంగం ఎంత వేడెక్కిందనేది కాదు సమస్య. మీరు ఎంత గాఢంగా ముద్దు పెట్టారనేది మీరు కోరే స్త్రీ గమనిస్తుంది. అనవసరంగా ఆమె నోటిలోని పళ్లు, నాలిక, లేదా బుగ్గలు, నుదురు, గొంతు మొదలైనవి టచ్ చేస్తూ పోకండి. వీటితో మూడ్ మారినట్లే. మీ నోరు దుర్వాసన రాకుండా మాత్రం జాగ్రత్త పడండి.

చెత్త మాటలు డల్ గా మాట్లాడుతూ కూర్చోవద్దు. వారికి కావలసింది పొగడటం...ఎంత బాగున్నావని...ఆహ్ అధ్భుతమని కొనసాగించాలి. అలాగని పొగడుతున్నట్లు బయట పడిపోవద్దు. సహజంగా వారి మూడ్ కనిపెట్టి పొగడండి! నిజంగా ఉద్రిక్త పరిస్ధితి ఏర్పడితే......నేను ముద్దు పెడితే ఎలా వుంది? అక్కడ ముట్టుకుంటే ఎలా వుంది? అంటూ టైమ్ వేస్ట్ చేయకండి. ఆమెనుండి వచ్చే ప్రతి స్పందనలు మీరు ఆమెను ఎంత బాగా స్పందించేలా చేస్తున్నారో తెలుపుతాయి.

ఆమె మూడ్ లో లేదా? తమకు దూరంగా ఉండలేని పురుషులను మహిళలు ఇష్టపడరు! ఇక మీరు ఏమి చేసినప్పటికి ఆమె రతిక్రీడకు ముందుకు రాదు.

చాలామంది యువతులు, ముద్దు పెట్టనా, మరల డేటింగ్ కి వస్తావా? చేసింది ఎలా వుంది? వంటి మెత్తగా అనుమతులు కోరుతున్న పురుషులంటే ఇష్టం చూపరనేది, మిమ్మల్ని ఒక బలహీనుడిగా భావిస్తారనేది కూడా గుర్తుంచుకోవాలి. పరిస్ధితిని సన్నిహితంగా పరిశీలించండి. సందర్భాన్నిబట్టి ఒక ‘హీ మాన్’ గా దూసుకుపొండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(7 votes)
Tags : romance instructions for couple  love and relationship tips  

Other Articles

 • Do not speed toliratri

  తొలి రాత్రి తొందర వద్దు

  Jul 17 | నూతన వధువుతో తొలిరాత్రికి ముస్తాబయ్యే వరుడు కార్యం గదిలో దూకుడుకు ఆస్కారం లేకుండా నెమ్మదిగా, సున్నితంగా వ్యవహరించాలి. సంభోగానికి ఆమెను ఏ మాత్రం బలవంత పెట్టకూడదు. మొరటి భావనలతో ఆమెను శృంగారానికి ప్రేరేపిస్తే అసలుకే... Read more

 • Love problems and diabetes

  డయాబెటిస్‌... మధుమేహవ్యాధి...

  Jul 05 | మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో లైంగిక సమస్యలు డయాబెటిస్‌... మధుమేహవ్యాధి... ఈ పేరు తలుచుకుంటేనే తెలియని భయం, ఆందోళన. వయస్సుతో నిమిత్తం లేకుండా విలయతాండవం చేస్తున్న వ్యాధి ఇది. డయాబెటిస్‌ వచ్చింది అంటే చాలు... ప్రతి రోగి... Read more

 • One night romance with young girl

  పబ్ లో కొద్దిపాటి పరిచయంతో మొదలైన సంభాషణ

  Jul 05 | పబ్ లో కొద్దిపాటి పరిచయంతో మొదలైన సంభాషణ మరింత సన్నిహితం చేసే ఒక రాత్రి గడిపేటంతవరకు కూడా రావచ్చు. సాధారణంగా నేటి రోజుల్లో అంతవరకు వస్తే, ఎవరికి వారు ఎంత అదృష్టం అనుకోవడం కూడా... Read more

 • No love is secret to long life

  ఇదేంటి కొత్తరకం ట్విస్ట్ అని అనుకుంటున్నారా ?

  Jul 05 | శృంగారం లేకుంటే.. చావేరాదు! ఇదేంటి కొత్తరకం ట్విస్ట్ అని అనుకుంటున్నారా ? నిజమే మీరు సెక్స్ చేయకుండా ఉంటే మీకు చావేరాదట ? దీంతో మీరు జీవితకాలం జీవించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయసు పెరుగుదలను... Read more

 • Moles on womens breast

  స్ర్తీల వక్షోజాలపై ఉండే పుట్టుమచ్చల ఆకృతులు

  Jul 05 | స్ర్తీల వక్షోజాలపై ఉండే పుట్టుమచ్చల ఆకృతులు, పుట్టుమచ్చ రంగులను బట్టి వారి జీవితంలో పరిణామాలు చోటుచేసుకుంటాయంటాయట. ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. స్ర్తీ కుడి వక్షోజంపై తిలకం రంగులో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆమె... Read more

Today on Telugu Wishesh