Romance Health Benefits For Couples | First Night Tips

Health bebefits with romance

romance benefits, health benefits with romance, health benefits with doing romance, romance health problems, romance relation benefits, romantic intercourse, romance tips, telugu romance tips, first time romance tips, romance tips for men, romance tips for women, latest romance angles, good time for romance

health bebefits with romance : romance not only gives satisfaction to men and women but also gives health benefit to both. daily doing romance will solve some of body problems and also gives relaxation from mental tensions and stress

సెక్స్ చేయకుంటే సమస్యలు

Posted: 01/02/2015 05:42 PM IST
Health bebefits with romance

సెక్స్ చేస్తే ఎన్ని లాభాలున్నాయో.., చేయకపోతే కూడా అన్ని నష్టాలు ఉంటాయి. అలాగని ఎవరు పడితే వారు.., ఎవరితో పడితే వారితో సెక్స్ చేయమని ఉద్దేశ్యం కాదు. జీవిత భాగస్వామితో సెక్స్ చేయటం వల్ల కలిగే లాభాల గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఇతరులతో కూడా సెక్స్ చేస్తారు కానీ... వాటివల్ల కలిగే ప్రయోజనం ఎంతమేర ఉంటుందో అర్థం చేసుకోలేరు. ఇందుకు సింపుల్ గా ఒకటే చెప్పవచ్చు. మనం సొంత ఇంట్లో ఉంటే ఎంత రిలాక్స్ గా.., భయం లేకుండా, పక్కవారితో ఇబ్బంది లేకుండా ఉంటాము... అద్దె ఇంట్లో ఉంటే ఎన్ని ఇబ్బందుల మద్య జీవితం కొనసాగిస్తాము. ఇక్కడ సొంత ఇళ్ళు జీవిత భాగస్వామి అయితే., అద్దె ఇళ్ళు అక్రమ సంబంధం. కాబట్టి పరుల సొమ్ముపై ఆశపడితే అది పాములా కాటేస్తుంది.., చివరకు కోలుకోకుండా చేస్తుంది. జీవిత భాగస్వామితో సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం.

* సెక్స్ చేయటం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ.
* సెక్స్ సమయంలో రక్త ప్రసరణ వేగం పెరిగి.., రక్త నాళాల్లో ఉండే అడ్డంకులను తొలగింపచేస్తుంది.
* సెక్స్ చేయటం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది.
* సెక్స్ చేయటం వల్ల శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటకు వెళ్తాయి.
* సెక్స్ శరీరానికి ఎక్సర్ సైజులా కూడా ఉపయోగపడుతుంది.
*  రోజువారి సమస్యలు, ఇబ్బందులతో ఉన్నవారికి ఇదో సమస్యా సాధనంగా ఉపయోగపడుతుంది.
* రాత్రిళ్లు సెక్స్ కంటే ఉదయం.., ఆఫీసులకు వెళ్లే ముందు సెక్స్ చేయటం వల్ల ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారని సర్వేలు చెప్తున్నాయి.
* సెక్స్ సమయంలో విడుదల అయ్యే ఆక్సిటోసిన్ లాంటి హార్మోనులు శరీరానికి ఉపయోగపడుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(9 votes)
Tags : romance benefits  health problems  telugu romance tips  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more