Women Enjoy Romance positions

Woman enjoys oral romance fore play

fore play tips, fore play importance in romance, how to start fore play, how to start romance, oral romance importance, oral romance enjoyment, man fore play, woman romance interests, men romance interests, man romance interests, latest romance angles, natural romance angles, telugu romance tips, romance tips in telugu, srungaram tips in telugu, srungaram stories in telugu, telugu updates, latest telugu updates

woman enjoys oral romance fore play : basicaly woman feels oral romance satisfaction than real play. men must do fore play for women before doing romance, it will give good result. fore play gives enjoyment and satisfaction good feel to woman.

మహిళలకు సంభోగం కంటే వాటిపై మక్కువ

Posted: 12/27/2014 04:26 PM IST
Woman enjoys oral romance fore play

చాలామంది భార్యలు తమ భర్తల నుంచి అన్నిరకాల సుఖాలను పొందినా.., సెక్స్ విషయంలో మాత్రం సరైన సహకారం పొందలేరు. చాలామంది మగాళ్లు సెక్స్ విషయంలో అవసరం తీర్చుకుని వెళ్ళిపోయే వ్యక్తుల్లా ప్రవర్తిస్తూ, ఆడవారిని పట్టించుకోరు. తమలాగే వారికి భావప్రాప్తి కలిగిందా.. సంతోషంగా ఉన్నారా, లేదా? అనేది గ్రహించరు. తమ పని కానిచ్చుకుని పక్కన పడిపోతారు. అప్పటివరకు మగాడి నుంచి ఏదో ఆశించి.., స్వర్గంలో విహరించే ఆడవారు..., మగధీరుడు తూలిపోగానే నిరాశ చెందుతారు. తమకెప్పుడూ ఇలాగే ఉంటుందా అనే భావనలోకి వెళతారు. ఇలా జరిగితే సెక్స్ పై ఆడవారికి ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి వారి గురించి పట్టించుకోవటం తప్పనిసరి.

మగవారిలా, ఆడవారికి భావప్రాప్తిని గుర్తించటం కొంచెం కష్టం. వారి భావప్రాప్తి సూచనలు బయటకు స్పష్టంగా కన్పించవు కాబట్టి.., మెలికలు తిరిగిపోగానే... అసలు స్వర్గంలో అడుగు పెట్టారని వదిలేయకండి. ముందు వారికి మన్మధయోగం కలిగించి ఆ తర్వాత మీరు ఆటలోకి ప్రవేశించండి. అప్పుడే పూర్తి సహకారం.., సంతృప్తి కలుగుతాయి. ఆడవారిని తృప్తి పర్చేందుకు ప్రధాన ఆయుధం అందరూ అనుకునేది కానేకాదు. కేవలం చేతి వేళ్ళు.., నోటితో ఎంతవారినైనా మన్మధపురిలో విహరింపచేయవచ్చు. ఇందుకు కావాల్సింది ఓపిక.. చేయాల్సింది ఫోర్ ప్లే.

ఆడవారి తల మొదలు అరికాలి వరకు ప్రతి భాగంను చేతి వేళ్ళతో తాకాలి. చేతులతో సుకుమారంగా తాకుతుంటే వారిలో కోరికలు చెలరేగుతాయి. ఇక ప్రధానమైన భాగాల వద్ద కొద్దిసేపు ఆగాల్సి ఉంటుంది. అంటే పెదాలు, మెడ, ఆ తర్వాత క్రింది భాగాలపై మన చేతి వేళ్లు అడుగులు వేస్తే.., అందుకు తగ్గట్లు ఆడవారి శరీరం మెలికలు తిరుగుతుంది. ఇలా చేస్తుంటే ఊపిరి పీల్చేందుకు కూడా ఇష్టపడకుండా ఉత్సాహంగా రెచ్చిపోయిన సంతోషంతో ఎగిరిపడుతుంటారు. చేతివేళ్ళను తిప్పుకుంటూ వచ్చి సుతిమెత్తగా జననాంగం వద్ద తాకాలి. అప్పటికే స్వర్గపుటంచులకు చేరిన మగువలు.., ఈ స్పర్శతో కొత్త ఉత్సాహాన్ని రుచి చూస్తారు. చేతివేళ్లను మెల్లగా ముందుకు వెనకకు అంటూ మరింతగా రెచ్చగొట్టాలి. ఒకచేత్తో ఇలా చేస్తూ మరో చేత్తో జననాంగ సమీప ప్రదేశాలు.., ఇతర కామోద్దీపన ప్రాంతాలను తాకుతుంటే ఆడవారికి సులువుగా సుఖాన్ని అందించవచ్చు.

చేతివేళ్ళ తర్వాత నోటికి కోరికలు తీర్చే సామర్ధ్యం ఉంది. శరీరంలో నుదురు మొదలు అరికాలి వరకు ప్రతి భాగాన్ని ముద్దులతో ముంచెత్తాలి. మెడ పక్కన ముద్దు పెడుతూ.., జుట్టును మెల్లగా తాకాలి. పెదాలను ముద్దాడుతూ.., మెడ వెనక కురులను మెలికలు తిప్పాలి. స్థనభాగాన్ని పెదాలు స్పృశిస్తే అదేసమయంలో చేతులు నడుమును తడమాలి. నాభి రంధ్రాన్ని పెదాలు తాకితే.. పాతాళంలో ఉన్న కోరికలు కూడా ఊటలా పైకి వచ్చి పొంగి పొర్లుతాయి. ఈ వేడిని చల్లార్చేందుకు పెదాలను మరింత కిందకు చేర్చి రసాస్వాదన మొదలుపెట్టాలి. పెదాలతో ఇలా చేసుకుంటూ పోతే భార్యలకు చెప్పలేని సంతోషం కలుగుతుంది. ఆ తర్వాత మీరు కూడా వారితో కలిసి రసికానందం పొందవచ్చు. కాబట్టి కాస్త ఓపిగ్గా ప్రయత్నించండి.., దంపతులిద్దరూ సుఖం పొందండి.

పెదాలు, ఫోర్ ఫ్లే
స్పర్శ చేతులతో తడమటం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(8 votes)
Tags : fore play  woman interests  romance tips  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more