Dinesh Karthik defends spinners వారికి అది అరుదైన దురదృష్టకరమైన రోజు

Dinesh karthik defends indian cricket team spinners after loss

Cricket, ODI, India v/s New Zealand, Ind vs NZL, Mumbai, New Zealand, Dinesh Karthik, Virat Kohli, Tom Latham, Ross Taylor, Kane Williamson, Kedar Jadhav, Kuldeep Yadav, Yuzvendra Chahal, Trent Boult, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

Kuldeep Yadav and Yuzvendra Chahal proved expensive in Indian cricket team’s six-wicket loss to New Zealand in the first ODI at the Wankhede Stadium. Dinesh Karthik defended the spinners and said it was a rare-off day for them.

వారికి అది అరుదైన దురదృష్టకరమైన రోజు

Posted: 10/23/2017 01:27 PM IST
Dinesh karthik defends indian cricket team spinners after loss

ముంబై వేదికగా జరిగిన తొలివన్డేలో టీమిండియా విజయాల పరంపరకు బ్రేకులు పడటం.. అభిమానులకు కాసింత నిరాశనే మిగిల్చినా.. స్పీన్నర్లను కివీస్ బ్యాట్స్ మెన్లు చితకబాదడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో వారిని టీమిండియా బ్యాట్స్ మెన్ దినేష్ కార్తిక్ మద్దతు ప్రకటించాడు. విజయాలలో కీలక పాత్ర పోషిస్టూ ప్రస్తుతం జట్టుకు కీలక స్పిన్నర్లుగా మారిపోయిన యజ్వేంద్ర చాహల్, కుల్ దీప్ యాదవ్ ల కెరీర్ లోనే వారికిది అత్యంత అరుదైన దురదృష్టకరమైన రోజుగా అభివర్ణించాడు.

గత కొన్ని సిరీస్ల నుంచి వారిద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారని వారి అత్యుత్తమ బౌలింగ్ తో జట్టుకు విజయాలను కూడా అందించారని.. అయితే న్యూజీలాండ్ తో జరిగిన తొలివన్డే వారికి సవాల్ లాంటిదని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో వారు మరింత రాటు తేలడానికి ఇది దోహదపడుతుందని కూడా వ్యాక్యానించాడు. వారికి గ్రౌండ్ అనూకూలించకపోవడంతో వారి నైపుణ్యాన్ని తక్కువగా అంచనా వేయలేమని అన్నాడు. ఏదో ఒక మ్యాచ్ లో విఫలమైనంత మాత్రాన వారి ప్రతిభపై కామెంట్లు చేయడం సమంజసం కాదని దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand  Ind vs NZL  Mumbai  Virat Kohli  Dinesh Karthik  cricket  

Other Articles