Kohli, Dhawan Shine in India's Victory సఫారీలపై స్వారీ చేసి సెమీస్ లోకి దూసుకెళ్లిన టీమిండియా..

Icc champions trophy india pummel south africa to enter semi final

India vs South Africa, AB de Villiers, Bhuvneshwar Kumar, champions trophy 2017, David Miller, Faf du Plessis, India vs South Africa, jasprit bumrah, shikhar dhawan, virat kohli, Ravichandran Aswhin, ICC Champions Trophy, TeamIndia, south africa, champions trophy, cricket news, cricket

India reached the semi-final of Champions Trophy for a second consecutive time after they beat South Africa by eight wickets at The Oval.

సఫారీలపై స్వారీ చేసి సెమీస్ లోకి దూసుకెళ్లిన టీమిండియా..

Posted: 06/11/2017 10:48 AM IST
Icc champions trophy india pummel south africa to enter semi final

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఢిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన టీమిండియా.. గ్రూప్ బి నుంచి సెమీ ఫైనల్స్ కు చేరింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఓటమిని చవిచూసిన విరాట్ సేన.. బ్యాటింగ్, బౌలింగ్ సహా అన్ ఫీల్డ్ మూడు విభాగాల్లో సమీష్టిగా రాణించి సఫారీలను ఇంటికి పంపించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన చావో రేవో మ్యాచ్ లో అదరగొట్టిన విరాట్ సేన సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.  'నాకౌట్' పోరులో సఫారీలను చిత్తు చేసిన భారత్.. ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ముందుగా తడబాటుకు గురైనా.. ఆ తరువాత వేగంగా కొలుకుంది. పటిష్ట స్థితిలో వున్న సఫారీలు 300 పైచిలుకు పరుగులు చేయడం గ్యారంటీ అని భావిస్తున్న తరుణంలో వారికి మరో ఐదు ఓవర్లు మిగిలివుండగానే కేవలం 191 పరుగులకే అలౌట్ చేసింది. ఓపెనర్లు డీకాక్, అమ్లాలు దక్షిణాప్రికా ఇన్నింగ్స్ ను నిలకడగానే ప్రారంభించారు. అయితే అమ్లాను అశ్విన్ ఔట్ చేసిన తరువాత డీకాక్ 116 పరుగుల వద్ద వెనుదిరిగాడు. అక్కడి నుంచి స్కోరును పెంచే క్రమంలో సఫారీలు వరుసగా వికెట్లు కోల్పోయారు. ఫలితంగా 191లకే అంతా చాపచుట్టేశారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ ను అదిలోనే కోల్పోగా. అ తరువాత బరిలోకి దిగిన కెప్టెన్ విరాట్ తో కలసిన శిఖర్ ధావన్ నిలకడగా రాణిస్తూ.. భారత్ ను విజయతీరాలకు చేర్చడంలో దోహదపడ్డాడు. శిఖర్ ధావన్ 78 పరుగుల వద్ద వెనుదిరుగగా, కోహ్లీతో జతకలసిన యువరాజ్ సింగ్ సిక్సర్ తో విన్నింగ్ షాట్ కోట్టి టీమిండియాను గెలిపించాడు. విరాట్ కోహ్లీ అద్బుతంగా రాణించి 76 పరుగులు సాధించాడు. మ్యాన్ అప్ ది మ్యాచ్ గా బూమ్రా నిలిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Champions Trophy  south africa  TeamIndia  shikhar dhawan  virat kohli  cricket  

Other Articles