బ్రిటీష్ మీడియాపై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్ Kohli didn't tamper ball, England media just poor losers

Virat kohli didn t tamper ball england media just poor losers

virat kohli, virendra sehwag, england media, Faf du Plessis, second test, bcci, visakhapatnam, Virat Kohli, India v England, Rajkot, Team India, England cricket, Gautam Gambhir, India, Joe Root, Murali Vijay, Rajkot, Ravichandran Ashwin, Sports, Virat Kohli, Umesh Yadav, India cricket

Virender Sehwag, slammed the British media for levelling allegations of ball tampering against India Test captain Virat Kohli.

బ్రిటీష్ మీడియాపై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్

Posted: 11/24/2016 06:00 PM IST
Virat kohli didn t tamper ball england media just poor losers

విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా గెలుపోందడంతో.. ఆటగాళ్ల మనోధైర్యం దెబ్బతినేలా అరోపణలను పచ్చి నిజాలుగా నమ్మించేందుకు అసత్యవార్తలను ప్రచురించి బ్రీటీష్ మీడియాపై దేశ క్రికెట్ అభిమానులు తీవ్రస్తాయిలో మండిపడుతున్నారు. అటు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ బ్రిటీష్‌ మీడియా కథనాలు ప్రచురించడంపై మాజీ క్రికెటర్‌, నజబ్‌గఢ్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తనదైన శైలిలో చురకలు అంటించే వీరూ.. ఇలాంటి అర్థంలేని ఆరోపణలు చేయడం కన్నా విశాటపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఓటమిని ఇంగ్లండ్‌ గౌరవప్రదంగా అంగీకరించి ఉంటే.. ఆ జట్టు గౌరవం పెరిగేదని వ్యాఖ్యానించాడు. ‘ఓడిపోయే జట్టు ఎప్పుడూ కొన్ని అంశాలు లేవనెత్తి లబ్ధి పొందాలని చూస్తుందని పేర్కోన్నారు. ఇంగ్లండ్‌ జట్టు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ ఆ దేశ మీడియానే ఇలాంటి చెత్త రాతలు రాస్తున్నదని మండిపడ్డారు.
 
క్రికెట్ కు పుట్టినిల్లుగా చెప్పుకునే ఇంగ్లాండ్ లోని మీడియానే క్రికెట్ గేమ్ గురించి అత్యంత దారుణంగా కథనాలను ప్రచురిస్తే.. అది సముచితం అనిపించుకోదన్నారు. మ్యాచ్ గెలిచినప్పుటికన్నా ఓడినప్పుడు దానాని గౌరవప్రదంగా అంగీకరించాలి. విదేశాల్లో ఓడిపోయినప్పుడు మేం ఎప్పుడూ సాకులు చెప్పలేదు. మేం ఆడలేనందువల్లే ఓడిపోయాం అని మేం గతంలో హుందాగా ఒప్పుకొనేవాళ్లం’ అంటూ బ్రిటన్‌ మీడియాను ఆయన తప్పుబట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India v England  virat kohli  virendra sehwag  Faf du Plessis  bcci  visakhapatnam  Team India  cricket  

Other Articles