మరో అరుదైన ఘనత సాధించిన అశ్ ‘విన్’ Virat Kohli, Ravichandran Ashwin help India annihilate England

Virat kohli ravichandran ashwin help india annihilate england

India vs England, visakha test, second innings, virat kohli, cheteshwar pujara, ravichandran ashwin, ravindra jadeja, gautam gambhir,Team india, second test, day 1, score update, r ashwin, wriddhiman saha, Virat Kohli, Adil Rashid ,India vs England score

England, chasing an improbable victory target of 405, were all out for 158 shortly after lunch on the fifth and final day in the second Test match being played in the port city of Visakhapatnam.

మరో అరుదైన ఘనత సాధించిన అశ్ ‘విన్’

Posted: 11/21/2016 06:49 PM IST
Virat kohli ravichandran ashwin help india annihilate england

టీమిండియా సెన్సెషనల్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా అరుదైన ఘనతను అందుకున్నాడు, ఇటీవల 200 వికెట్లను తీసి ఆ ఘనతను అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్గా నిలిచిన భారత ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మరో ఘనత సాధించాడు. ఈ ఏడాది  అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ గుర్తింపు సాధించాడు. 2016లో  ఇప్పటివరకూ 55  వికెట్లతో అశ్విన్ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు. దాంతో శ్రీలంక స్పిన్నర్ హెరాత్(54 వికెట్లు)ను అశ్విన్ అధిగమించాడు.

తాజాగా విశాఖలో ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టు ద్వారా ఈ ఏడాది  తొమ్మిదో మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ తన యావరేజ్ను 22.23 గా కల్గి ఉన్నాడు.  మరోవైపు ఈ ఏడాది ఐదు వికెట్లను అశ్విన్ ఆరుసార్లు సాధించి తొలిస్థానంలో ఉన్నాడు. ఇందులో 10 వికెట్లను అశ్విన్ 2 సార్లు తీయడం విశేషం. ఇంగ్లండ్ తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు సాధించిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లోమూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  visakha test  second innings  ravichandran ashwin  Virat kohli  Team india  cricket  

Other Articles