Ashwin slips to third, Rahane eighth in latest ICC Test rankings

Ravichandran ashwin slips to third in icc test rankings

r ashwin, ashwin, ashwin icc test rankings, icc test rankings, icc rankings, ajinkya rahane, rahane, cricket rankings, cricket, cricket news, sports, sports news

Off-spinner R Ashwin dropped a rung to 3rd but remained the highest-placed Indian bowler, while Ajinkya Rahane remained static at 8th in the batsmen’s list of the latest ICC Test rankings.

బౌలర్ గా కిందకు.. అల్ రౌండర్ గా అగ్రస్థానానికి...

Posted: 08/31/2016 08:04 PM IST
Ravichandran ashwin slips to third in icc test rankings

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ స్థానం కోల్పోయి మూడో ర్యాంక్లో నిలిచాడు. బుధవారం విడుదల చేసిన బౌలర్ల ర్యాంకింగ్ జాబితాలో సౌతాఫ్రికా స్పీడ్స్టర్ డేల్ స్టెయిన్ మళ్లీ అగ్రస్థానం దక్కించుకోగా, ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ రెండోర్యాంక్తో సరిపెట్టుకున్నాడు. న్యూజిలాండ్తో సెంచూరియన్ టెస్టు మ్యాచ్లో స్టెయిన్ 8 వికెట్ల పడగొట్టడంతో ర్యాంక్ మెరుగుపడింది. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాండ్ నాలుగు, శ్రీలంక బౌలర్ రంగన హెరాత్ ఐదు స్థానాల్లో నిలిచారు. రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.

ఆల్రౌండర్ల జాబితాలో అశ్విన్ టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ ఆటగాడు షకీబల్ హసన్ రెండు, ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ మూడు స్థానాల్లో నిలిచారు. కాగా బ్యాట్స్మెన్ జాబితాలో పెద్దగా మార్పుల్లేవు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫస్ట్ ర్యాంక్ కాపాడుకోగా, జో రూట్, కేన్ విలియమ్సన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. భారత ఆటగాడు రహానె ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc ramkings  test cricket  ravi chandran ashwin  Team india  cricket  

Other Articles