మూడు దశాబ్దాలుగా పార్కిన్సన్ వ్యాధితో పోరాడి శనివారం శాశ్వత నిద్రలోకి జారుకున్న బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ కి అనేక మంది క్రీడాకారులు ఘనమైన నివాళులు అర్పించారు. అయితే ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మాత్రం అలీకి నివాళిగా చేతిపై టాటూ వేయించుకుని తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. మొహ్మద్ అలీ బాక్సింగ్ రింగ్‌లో తలపడుతున్నట్లు ఉన్న ఫోటోను పీటర్సన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.
ఇదిలా ఉంచితే ఈ క్రీడాకారులిద్దరూ తమ తమ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టి వార్తల్లో నిలిచినవారే. తన ఆచరించిన ధర్మ కోసం వియత్నాంపై అమెరికా యుద్ధం చేయడాన్ని అలీ వ్యతిరేకించాడు. ఇక ఇంగ్లండ్ క్రికెటర్ గా గుర్తింపు పొందిన కెవిన్ పీటర్సన్ దక్షిణాఫ్రికాలో జన్మించి ఇంగ్లండ్ క్రికెటర్ గా ఎదిగాడు. దక్షిణాఫ్రికాలో జాతి సంబంధిత పద్దతిలో క్రికెటర్లను ఎంపికచేయడాన్ని పీటర్సన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో అక్కడ నుంచి ఇంగ్లండ్‌కు వచ్చి క్రికెటర్ గా ప్రత్యేక గుర్తింపు పొందాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more