Let MS Dhoni Decide About His Retirement says Mohammad Azharuddin

Ms dhoni should retire on his own terms says mohammed azharuddin

Mohammed Azharuddin, Azhar the movie, Azhar the film, MS Dhoni, Indian captain, ODI captain, Dhoni retire, Sourav Ganguly, Nayan Chatterjee, Virat kohli, cricket news cricket

former captain Mohammad Azharuddin is sure no Indian is 'good enough' to preside over the toughest job in world cricket.

ధోని నిర్ణయం తీసుకునే వరకు అగాలి..

Posted: 05/12/2016 05:45 PM IST
Ms dhoni should retire on his own terms says mohammed azharuddin

తన రిటైర్మెంట్ పై మహేంద్ర సింగ్ ధోనియే చెప్పాలని మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ అన్నాడు. తన కెరీర్ లో ధోని ఎంతో సాధించాడని, భవిష్యత్ ఎంతో అతడే చెప్పాలని పేర్కొన్నాడు. 2019లో జరగబోయే 50 ఓవర్ల ఐసీసీ ప్రపంచ కప్‌లో టీమిండియాకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించడం అనుమానమేనని సౌరభ్ గంగూలీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఒక క్రికెటర్, అందులోనూ కెప్టెన్ గా అనేక విజయాలతో రాణిస్తున్న వ్యక్తికి అతని రిటైర్మెంటు విషయమై స్వేచ్చను ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

గంగూలీ అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని అజహర్ అన్నాడు. అయితే తన భవిష్యత్ పై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ధోనికి వదిలి పెట్టాలని సూచించాడు. బెస్ట్ కెప్టెన్లలో ధోని ఒకడని కితాబిచ్చాడు. అన్ని ఫార్మాట్లలో టీమిండియాను నంబవన్ గా నిలిపాడని, మేజర్ టోర్నమెంట్లలో జట్టును గెలిపించాడని గుర్తు చేశాడు. అయితే ప్రస్తుతం ధోని కన్నా భాధ్యాతాయుతంగా జట్టును విజయతీరాలకు చేర్చడంలో టీమిండియాలో ఎవరూ లేరని అభిప్రాయపడ్డారు. కెప్టెన్లుగా జట్టు విజయాలలో ముందున్న అనేక మంది తమ ఫామ్ కోల్పోయి ఇబ్బందులను ఎదుర్కోన్నారని, ప్రస్తుతం ధోని కూడా అలాంటి పరిస్థితులను ఎదురీదుతున్నాడని, త్వరలోనే అతని ఫామ్ లోకి వస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammed Azharuddin  MS Dhoni  retirement  cricket  

Other Articles