Pakistan's Sarfraz Ahmed says he wants to be a finisher like MS Dhoni

Hope i can finish matches like ms dhoni says sarfraz ahmed

India, Pakistan, MS Dhoni, Sarfraz Ahmed, match finishing, T20 world cup, World T20 match, Dharamsala, IPL matches, Indian Premier League, IPL, Dharamsala, Cricket Association of Bengal, CAB, India-Pakistan match, ICC, India-Pak WC clash, Kolkata, HPCA, Anurag Thakur, cricket news,

Pakistan's wicketkeeper-batsman Sarfraz Ahmed said he idolises Indian skipper Mahendra Singh Dhoni and he would want to be a "finisher" like him.

ధోని నాకు మార్గదర్శకుడివంటి వారు..

Posted: 03/14/2016 05:19 PM IST
Hope i can finish matches like ms dhoni says sarfraz ahmed

భారత పరిమిత ఓవర్ల కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనీని తాను బాగా ఫాలో అవుతానని.. ఆయనలా తాను మ్యాచులను ఫినిషర్ గా మారాటనుకుంటున్నానని, ఆయనలా చివర్లో బ్యాట్ తో ప్రత్యర్థులను బెంబేలెత్తించాలని వుందని తన మనసులోని మాటలను పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సర్ఫాజ్ అహ్మద్ చెప్పారు. వికెట్‌ కీపింగ్, బ్యాటింగ్‌తో ధోని తన ప్రత్యేకతను చాటుకున్నారని, ఆయన నుంచి ఎన్నో నేర్చుకునేందుకు తాను ప్రయత్నిస్తుంటా. భారత్‌కు ఆయన ఎంతో మంచి క్రికెటరంటూ ప్రశంసలతో ముంచెత్తారు. అంతే కాదు మిస్టర్ కూల్ తనకు మార్గదర్శకుడు లాంటివారని ఆయన మీడియాతో అన్న మాటలు.

తన ఆటతీరుతో, ఒత్తిడిలోనూ మైదానంలో నింపాదిగా ఉండే వ్యవహార సరళితో ఇటీవలికాలంలో సర్ఫాజ్‌ పెద్ద ఎత్తున ప్రశంసలందుకున్నాడు. ఇప్పటికీ తన ఆటతీరును మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నట్టు చెప్తున్న ఈ కుడిచేతివాటం బ్యాట్స్‌మన్‌ తాజాగా తన ఐడల్‌ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీని ప్రశంసల్లో ముంచెత్తాడు. ధోనీ అడుగుజాడల్లో నడుస్తూ తాను మరింతగా రాణించాలనుకుంటున్నట్టు ఆదివారం కోల్‌కతా మీడియాతో చెప్పాడు.
పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్‌లో తన స్థానం గురించి మాట్లాడుతూ జట్టు అవసరాల మేరకు ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధమని, లోయర్ ఆర్డరైనా టాప్ ఆర్డరైనా ఎక్కడైనా తాను ఆడగలనని చెప్పాడు. బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్‌లో పాక్ జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Pakistan  MS Dhoni  Sarfraz Ahmed  match finishing  T20 world cup  

Other Articles