IPL 8: Cameras Capture Smiling Virat Kohli as Anushka Sharma Performs

Virat kohli enjoys anushka sharmas performance at ipl opener

Indian Star batsman virat kohli, Royal Challengers Bangalore captain Virat Kohli, Kohli seen savouring the moves of his girlfriend Anushka Sharma, Bollywood beauty Anushka Sharma, Anushka Sharma performance at IPL opening ceremony, virat kohli enjoys anushka sharmas performance, Cameras Capture Smiling Virat Kohli as Anushka Sharma Performs

Star batsman and Royal Challengers Bangalore captain Virat Kohli was seen savouring the moves as his girlfriend, Bollywood beauty Anushka Sharma, set the floor afire with her performance at the glitzy opening ceremony of the Indian Premier League

అనుష్క డాన్స్ ను ఎంజాయ్ చేసిన కోహ్లీ..

Posted: 04/08/2015 05:07 PM IST
Virat kohli enjoys anushka sharmas performance at ipl opener

ప్రపంచ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ రోజున మ్యాచ్ ను వీక్షించడానికి వెళ్లిన బాలీవుడ్ ప్రముఖ సిని నటి అనుష్క శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎందకనో మీకు తెలుసు. సెమీ ఫైనల్స్ లో అస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగు చేసి ఔట్ కావడమే ఇందుకు కారణమయ్యాయి. అయితే బాధ కలిగినప్పడు విమర్శించడం, సంతోషం కలిగినప్పుడు ప్రశంసించడం మన వారికి అలవాటేనని తెలుసుకున్నాడు విరాట్ కోహ్లీ ఎప్పడంటారా..? నిన్నేనండి. ఐపీఎల్ ఎనమిదవ సీజన్ ప్రారంభోత్సవ వేడుకలలో విరాట్ కోహ్లీ అందాల గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మ చేసిన నృత్యా ప్రదర్శనకు అభిమానులు ఉబ్బితబ్బిబయ్యారు. పీకే, జబ్ తక్ హై జాన్వంటి చిత్రాల్లోని పాటలకు డ్యాన్స్లు చేసి మురిపించే సరికి అభిమానులు చాలా బాగా ఎంజాయ్ చేశారు. కొందరు అమె డాన్సులు వేనినంత సేపు విరాట్ కోహ్లీ అంటూ కేకలు, అరుపులు వేస్తూనే వున్నారు.

అయితే అభిమానులే కాదు అనుష్క శర్మ డాన్సు ప్రధర్శన ముగిసేంత వరకు ప్రారంభంలో కొంత అసహనంగా కనిపించినా.. ఆ తరువాత విరాట్ కోహ్లీ కూడా ఆనందంగా తన్మయత్వంలోకి జారుకున్నాడు.  ఎవరికీ కనిపించకుండా చేతులు అడ్డుపెట్టుకుని ముసిముసిగా నవ్వుతూ కనిపించాడు. చాలా బాగా ఎంజాయ్ చేసినట్లుగా కనిపించాడు. ఇది చూసిన వాళ్లు అనుష్క నృత్యానికి కోహ్లీ తాళం అంటూ చమత్కరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Anushka Sharma  IPL 8 curtain raiser  IPL opening nite  

Other Articles