MS Dhoni named captain of Cricket Australia ODI team డెకేడ్ డ్రీమ్ టీమ్: ధోని, కోహ్లీ వన్డే, టెస్టు సారధ్యం..

Kohli dhoni named captains of test and odi team of the decade by cricket australia

decade team, Cricket Australia, Virat Kohli, Rohit Sharma, Hashim Amla, MS Dhoni, Indian Cricket Team, ODI, Test, Cricket Australia Test team of the decade, CA ODi team of the decade, MS Dhoni Cricket Australia ODI decade team, MS Dhoni World Cup 2011, Virat Kohli Cricket Australia, Rohit Sharma, cricket team of the decade, ab de villiers, dale steyn, david warner, sports news, cricket, sports, cricket, sports

Virat Kohli has been named captain of the Test XI of the decade by Cricket Australia’s official news website, while Mahendra Singh Dhoni was chosen as the leader of its ODI team of the decade. It is not a surprise that Kohli finds himself in both the Test and ODI teams.

డెకేడ్ డ్రీమ్ టీమ్: ధోని, కోహ్లీ వన్డే, టెస్టు సారధ్యం.. రోహిత్ శర్మకు స్థానం..

Posted: 12/24/2019 09:58 PM IST
Kohli dhoni named captains of test and odi team of the decade by cricket australia

విజ్డన్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) ఈ దశాబ్దపు అత్యుత్తమ 11 మంది ఆటగాళ్లతో టెస్టు జట్టును ప్రకటించింది. రెండు జట్లకు భారత సారథి విరాట్‌ కోహ్లీనే కెప్టెన్‌. విజ్డన్‌ ప్రకటించిన జట్టులో భారత్‌ నుంచి కోహ్లీ, స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ మాత్రమే ఉన్నారు. సీఏ ప్రకటించిన టెస్టు జట్టులో కోహ్లీ ఒక్కడే చోటు సంపాదించాడు. కానీ సీఏ ప్రకటించిన దశాబ్దపు వన్డే జట్టులో భారత్‌ నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీని జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అతడితో పాటు రోహిత్‌శర్మ, కోహ్లీ కూడా వన్డే జట్టులో ఉన్నారు.

విజ్డన్‌ ప్రకటించిన టెస్టు జట్టు:  కుక్‌ (ఇంగ్లాండ్‌), డేవిడ్ వార్నర్‌ (ఆస్ట్రేలియా), కుమార సంగక్కర (శ్రీలంక), స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా), విరాట్‌ కోహ్లీ (భారత్), బెన్‌ స్టోక్స్‌ (ఇంగ్లాండ్‌), ఏబీ డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా), రవిచంద్రన్‌ అశ్విన్ (భారత్), డేల్ స్టెయిన్‌ (దక్షిణాఫ్రికా), కగిసో రబాడ (దక్షిణాఫ్రికా), జేమ్స్‌ అండర్సన్‌ (ఇంగ్లాండ్‌)

ఆస్ట్రేలియా బోర్డు ప్రకటించిన టెస్టు జట్టు: కుక్‌ (ఇంగ్లాండ్), డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా), కేన్ విలియమ్సన్‌ (న్యూజిలాండ్‌), స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా), విరాట్‌ కోహ్లీ (భారత్), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), బెన్‌ స్టోక్స్ (ఇంగ్లాండ్‌), డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా), స్టువర్ట్‌ బ్రాడ్‌ (ఇంగ్లాండ్), నాథన్‌ లైయన్‌ (ఆస్ట్రేలియా), జేమ్స్‌ అండర్సన్‌ (ఇంగ్లాండ్‌)

ఆస్ట్రేలియా బోర్డు ప్రకటించిన వన్డే జట్టు: రోహిత్‌ శర్మ (భారత్), హషీమ్‌ ఆమ్లా (దక్షిణాఫ్రికా), విరాట్‌ కోహ్లీ (భారత్), ఏబీ డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా), షకిబ్‌ అల్‌ హసన్‌ (బంగ్లాదేశ్‌), జోస్‌ బట్లర్ (ఇంగ్లాండ్‌), ఎంఎస్‌ ధోనీ (భారత్), రషీద్‌ ఖాన్‌ (అఫ్గానిస్థాన్‌) మిచెల్‌ స్టార్క్‌ (ఆస్ట్రేలియా), ట్రెంట్‌ బౌల్ట్‌ (న్యూజిలాండ్‌), లసిత్‌ మలింగ (శ్రీలంక)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Rohit Sharma  MS Dhoni  Indian Cricket Team  3 Indians  ODI  Test  Cricket  sports  

Other Articles