వరల్డ్ కప్ తరువాత వరల్డ్ కప్ అంతటి టోర్నీ టి.20 వరల్డ్ కప్. మరి కొద్ది రోజుల్లో శ్రీలంకలో జరగనున్న ఈ పొట్టి ఫార్మాట్ వరల్డ్ కప్ కు ప్రాబుల్స్ ను బీసీసీఐ ఇవాళ 30 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో ఇటీవలే క్యాన్సర్ వ్యాధి నుండి కోలుకున్న యువరాజ్ సింగ్ తో పాటు, ఫేవల ఫామ్ తో గత కొంత కాలంగా క్రికెట్ కి దూరం అయిన హర్భజన్ సింగ్, మన హైదరాబాదీ ఆటగాడు అంబటి తిరుపతి రాయుడులకు చోటు కల్పించారు. అయితే తుది జట్టులో యువరాజ్‌కు చోటు దక్కుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. సెప్టెంబర్‌లో టీ-20 వరల్డ్ కప్ జరుగుతుంది.ఇండియన్
ప్రాబబుల్స్ వివరాలు: ఎంఎస్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఆర్ అశ్విన్, ప్రజ్ఞాన్ ఓజా, ఉమేష్ యాదవ్, అశోక్ దిండా, రహానే, మనోజ్ తివారీ, రాహుల్ శర్మ, వినయ్ కుమార్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, మన్ దీప్ సింగ్, పియూష్ చావ్లా, రవీంద్ర జడేజా, శిఖారి దావన్, అంబటి రాయుడు, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, నమాన్ ఓజా, దినేష్ కార్తీక్, ప్రవీణ్ కుమార్, ఎల్ బాలాజీ.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more