మన భారతదేశంలో వెలిసిన ప్రాచీన తీర్థాలకు ఆధ్మాత్మికమైన కొన్ని కథలు పురాణాలలో, వ్యాసాలలో, గ్రంథాలలో వర్ణించబడి వున్నాయి. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన సంఘర్షణలో కొన్ని తీర్థస్థానాలు పుట్టుకువస్తే... మరికొన్ని తీర్థాలు మునులు చేసిన ఘోర తపస్సుకు నిలయంగా వెలిశాయి. అందులో...
మన పూర్వీకులు నిర్వహించుకున్న కొన్ని ఆచారాలు, సంప్రదాయ పద్ధతులను మనం నమ్మడానికి, వాటిని అలవరుచుకోవడానికి ఎన్నో పురాణగాధలు వున్నాయి. వాటిద్వారే మనం అన్ని కార్యక్రమాలను, కార్యకలాపాలను నిర్వహించుకుంటాం. భూప్రపంచం స్తంభించిపోయి, తరాలు మారినా.. అవి మాత్రం ఎప్పటికీ అలాగే కొనసాగుతూనే వుంటాయి....
1. శరీరమ్ సురూపమ్ తథా వా కళత్రమ్యశస్చారు చిత్రమ్ ధనమ్ మేరుతుల్యమ్మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మేతథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్ భావం : సకల సౌందర్యవంతమైన చక్కని రూపంగల అందమైన భార్య, మేరు పర్వతమంత చాలా...
ధైర్యానికి, బలానికి ప్రతిరూపంగా భావించే ఆంజనేయుని జయంతి సందర్భంగా తెలుగునాటలో ఘనంగా వేడుకలను నిర్వహించుకున్నారు. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రాష్ట్రాలలో వున్న ఆంజనేయుని దేవాలయాలు భక్తజనాలతో కిక్కిరిసిపోయాయి. పూజారులు, పండితులు కూడా భక్తిశ్రద్ధలతో ఆంజనేయ స్వామికి అభిషేకాలు కూడా నిర్వహించారు....
పూర్వం ఒక మహర్షి శివుని కోసం కొన్ని వందల సంవత్సరాలపాటు ఘోర తపస్సును ఆచరిస్తాడు. అప్పుడు అమరావతీ నగరానికి రాజయిన ఇంద్రుడు.. ఆ ముని చేస్తున్న ఘోరతపస్సును చూసి ఎక్కడా తన అమరావతీ నగరాన్ని శివునితో వరంగా కోరుకుంటాడోనన్న భయం అతనిలో...
పూర్వం త్రికూట పర్వత అరణ్యంలో ఒక గజరాజు వుండేవాడు. అతనికి పదిలక్ష్మలమంది భార్యలు కూడా వుండేవారు. గజరాజు ఒకరోజు తన భార్యలతో కలిసి అడవిలో తిరుగుతుండగా అతనికి తీవ్రంగా దాహమేస్తుంది. ఆ అరణ్యంలోనే వున్న ఒక చెరువులో నీటిని తాగి తన...
ఇంట్లో ప్రతిరోజూ గొడవలు, తగాదాలు, అశాంతి వాతావరణం వుంటే.. ఆయా ఇళ్లలో పూజా కార్యక్రమాలు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని పండితులు, పురోహితులు, జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. ఏదైనా ఇంట్లోగానీ లేదా ఎవరితోనైనాగాని ఎల్లప్పుడూ అశుభం జరగడం, ఏదో ఒక...
హనుమంతుని జన్మవృత్తాంతం గురించి వివరించడానికి శివమహాపురాణం, రామాయణం, పరాశిర సంహిత మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది. శివమహాపురాణంలోని కథ : పూర్వం శివుడు రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో తన వీర్యాన్ని స్ఖలనం చేశాడు. సప్తమహర్షులు దానిని సాదరంగా ఒకచోట...