grideview grideview
  • Mar 29, 12:30 PM

    ఉగాది స్పెషల్ పచ్చడి

    తెలుగువారి నూతన సంవత్సరం అయిన శ్రీజయనామ సంవత్సర ఉగాది పర్వదినం వచ్చేసింది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వచ్చే ఈ ఉగాది పండుగను హిందువులు ఎంతో ఆధ్యాత్మికంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు.  శిశిరు ఋతువు వెళ్లిపోయి వసంత ఋతువుతో మొదలయ్యే...

  • Mar 15, 06:08 PM

    రంగురంగుల హోలీ పండుగ

    హోలీ... ఈ పండుగ ప్రాచీన కాలంనుండి జరుపుకుంటున్న పండుగ. సంస్కృతంలో ఈ పండుగను ‘వసంతోత్సవం’ అని అంటారు. దీనికి సంబంధించిన కథనాలు అప్పటి పురాణాలో చెప్పబడి వున్నాయి.  ప్రస్తుతకాలంలో అయితే ఈ పండుగ ఏ కుల, మత, జాతి భేదాలు లేకుండా...

  • Mar 14, 04:25 PM

    నాగోబా జాతర విశేషాలు

    నాగోబా జాతర కథ :  క్రీ.శ. 740వ సంవత్సరంలో జరిగిన కథ ఇది. కేస్లాపూర్ అనే గ్రామంలో పడియేరు శేషసాయి అనే ఒక నాగభక్తుడు వుండేవాడు. నాగదేవతలను దర్శించుకోవడానికి ఒకరోజు ఇతడు నాగలోకానికి వెళ్లాడు. అయితే ఇతడు సామాన్య మానవుడు కాబట్టి...

  • Feb 27, 06:05 PM

    ఉపవాసం అంటే ఏమిటి?

    ‘‘ఉపవాసం’’ అనేది... మనం ఆధ్యాత్మికంగా దేవుడికి దగ్గరవ్వడమే కాకుండా.. మనం ఆరోగ్యంగా వుండేందుకు సహకరిస్తుంది. సాధారణంగా ఉపవాసంలో రోజంతా ఎటువంటి ఘనపదార్థాలుగానీ, ద్రవపదార్థాలుగానీ తీసుకోకుండా వుంటారు. హిందూ ధర్మంలో అనేక రకాలైన ఉపవాసాలు వుంటాయి. ఒక్కొక్క ఉపవాసానికి ఒక్కొక్క ధర్మానుసారంగా పాటించాల్సి...

  • Feb 26, 01:10 PM

    ‘‘శివరాత్రి వ్రతం’’ ఎంతో ఉత్తమమైనది

    హిందూ సంస్కృతిలో జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. పురాతనకాలం నుండి ఈ పండుగను ఎంతో విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైందిగా భావిస్తారు. మహాశివరాత్రిని ప్రతిఏటా బహుళ చతర్ధశినాడు జరుపుకుంటారు.  శివరాత్రిరోజు ఉపవాసం వుండి, ఆరోజు జాగారం చేస్తే.. మనం చేసిన పాపాలన్నీ నశించి,...

  • Mar 29, 09:30 AM

    జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

     జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పర్వదినంనాడు కోయిలలు తమ రాగాలతో ఈ నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతాయి. మల్లెలు, మావిడిపిందెలు కూడా అంతకంటే ఉత్సాహంగా ఆహ్వానిస్తాయి. మావిచిగురు, వేపపూత, మల్లెల గుబాళింపులు, కోయిల కుహూరావం, పంచాంగ శ్రవణం వంటి ప్రతీదీ...

  • Feb 12, 09:33 AM

    మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి

    మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి పర్వదినం. హిందూ పండుగల్లో ఈ పండుగ అతిముఖ్యమైంది . ప్రతి నెలా కృష్ణ చతుర్దశినాడు మాస శివరాత్రి పేర్కొనగా.. మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అభివర్ణిస్తారు. మాస శివరాత్రి రోజుల్లో శివునికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలను...

  • Feb 11, 02:51 PM

    గిరిజన జాతరల్లో అతిపెద్ద జాతర మేడారం...

    అరణ్యగర్భంలోని ఒక గిరిజన కుగ్రామంలో రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు జరిగే మేడారం జాతర మహాజాతరై పోటెత్తుతుంది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మ ఆశీస్సులు పొందడం కోసం తరలివచ్చే కోట్లాదిమంది భక్తజనంతో ఆ గ్రామం మహానగరంలా భాసిల్లుతుంది. విభిన్నమైన సంస్కృతి, విశిష్టమైన...