• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>మూడుపదులు

Full Screen
7/9
Auto Play
slow fast
కత్రినా కైఫ్ (Katrina Kaif) | hot actresses | beautiful indian heroines | Photo of 0
img

కత్రినా కైఫ్ (Katrina Kaif)

1983 జులై 16వ తేదీన జన్మించిన ఈ బ్యూటీఫుల్ భామ వయస్సు 32 సంవత్సరాలు. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె రణబీర్ కపూర్ ప్రేమలో పీకల్లోతు మునిగిపోయింది. అయితే వీరి పెళ్లెప్పుడో ఇంకా తెలియరాలేదు. అన్నట్లు ఈమె మధ్యలో చాలామందితో ప్రేమాయణాలు నడిపింది. అందులో సల్మాన్ ఒకడు.
  • PREVIOUS SLIDESHOWS

    ఆగస్టులో సందర్శించాల్సిన ముఖ్య ప్రదేశాలు

    ఆగస్టులో స

Share on Facebook
  • త్రిష కృష్ణన్ (Trisha Krishnan)
  • టబు (Tabu)
  • సుష్మితా సెన్ (Sushmita Sen)
  • శ్రియ శరన్ (Shriya Saran)
  • ప్రియాంకా చోప్రా (Priyanka Chopra)
  • నయనతార (Nayantara)
  • కత్రినా కైఫ్ (Katrina Kaif)
  • కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)
  • అనుష్క శెట్టి (Anushka Shetty)
Tags  :    unmarried actresses  thirty plus actresses  bollywood actresses  tollywood actresses  indian sexy actresses  indian heroines  thirty plus telugu heroines  beautiful indian heroines  sexy indian actresses  hot actresses  
Home > Slideshows > Entertainment > మూడుపదులు దాటినా.. పెళ్లికాని ముద్దుగుమ్మలు!

RELATED SLIDESHOWS

  • 2015లో హైప్ క్రియేట్ చేసి డీలాపడ్డ టాప్ తెలుగు సినిమాలు
    2015లో హైప్ క్రియేట్ చేసి డీలాపడ్డ టాప్ తెలుగు సినిమాలు
  • ఈ ముద్దుగుమ్మలు ఎంత తీసుకుంటున్నారంటే..
    ఈ ముద్దుగుమ్మలు ఎంత తీసుకుంటున్నారంటే..
  • రాజకీయాల్లో ప్రవేశించిన తెలుగు స్టార్స్
    రాజకీయాల్లో ప్రవేశించిన తెలుగు స్టార్స్
  • లేడీ గెటప్ లో నటించిన యాక్టర్స్
    లేడీ గెటప్ లో నటించిన యాక్టర్స్
Previous Next
  • 1983 మే 4వ తేదీన జన్మించిన ఈ తమిళ అమ్మడి వయస్సు 32 సంవత్సరాలు. ఇటీవలే ఈ అమ్మడి ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలు చేసుకుంటూ బ్యాచిలర్ లైఫ్ నే ఎంజాయ్ చేస్తోంది.
  • 1971 నవంబర్ 4వ తేదీన జన్మించిన ఈ హాట్ తార వయస్సు 43 సంవత్సరాలు. ఇండియన్ చిత్రపరిశ్రమలో రకరకాల భాషల్లో నటించిన ఈ అమ్మడు.. ఇంకా పెళ్లి చేసుకుండానే తన బ్యాచిలర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. భవిష్యత్తులో చేసుకుంటుందో లేదో గ్యారెంటీ లేదు.
  • 1975 నవంబర్ 19వ తేదీన జన్మించిన ఈ అమ్మడి వయస్సు 39 సంవత్సరాలు. 1994లో మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న ఈమె.. బాలీవుడ్ లో ఒకప్పుడు ఊపు ఊపేసింది. అయితే.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇద్దరి పిల్లల్ని దత్తత తీసుకుని, వారితోనే జీవితాన్ని గడుపుతోంది.
  • 1982 సెప్టెంబర్ 11వ తేదీన జన్మించిన ఈ సెక్సీ తార వయస్సు 32 సంవత్సరాలు. ప్రస్తుతం చేతిలో ఎక్కువ సినిమాలు లేకపోయినప్పటికీ తన కెరీర్ గురించే ఆలోచిస్తోంది కానీ.. పర్సనల్ లైఫ్ (పెళ్లి) విషయానికొచ్చేసరికి ఓ చిరునవ్వు నవ్వేసి సైడేపోతోంది.
  • 1982 జూలై 18వ తేదీన జన్మించిన ఈ అమ్మడి వయస్సు 33 సంవత్సరాలు. ప్రస్తుతం కెరీర్ బ్రహ్మాండంగా సాగుతుండటంతో ఈమె తన పెళ్లి విషయాన్ని పక్కన పెట్టేసి.. సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.
  • 1984 నవంబర్ 18వ తేదీన జన్మించిన ఈ బ్యూటీ వయస్సు 30 సంవత్సరాలు. లవ్ ఎఫైర్ల వార్తలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ అమ్మడు ఎంతోమందితో ప్రేమాయణం నడిపింది కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ప్రస్తుతం ఓ డైరెక్టర్ తో ప్రేమాయణం నడుపుతోందని సమాచారం.
  • 1983 జులై 16వ తేదీన జన్మించిన ఈ బ్యూటీఫుల్ భామ వయస్సు 32 సంవత్సరాలు. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె రణబీర్ కపూర్ ప్రేమలో పీకల్లోతు మునిగిపోయింది. అయితే వీరి పెళ్లెప్పుడో ఇంకా తెలియరాలేదు. అన్నట్లు ఈమె మధ్యలో చాలామందితో ప్రేమాయణాలు నడిపింది. అందులో సల్మాన్ ఒకడు.
  • 1985 జూన్ 19వ తేదీన జన్మించిన ఈ అమ్మడి వయస్సు 30 సంవత్సరాలు. ‘మగధీర’తో రాత్రికిరాత్రే స్టార్ గా ఎదిగిన ఈ అమ్మడు.. వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా వుంది. పెళ్లి విషయమై మాట్లాడితే.. ఇప్పుడే కాదంటూ సైడైపోతుంది.
  • 1981 నవంబర్ 7వ తేదీన జన్మించిన ఈ అమ్మడి వయస్సు 34 సంవత్సరాలు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్న ఈ అమ్మడు.. ఇంకా తనకు పెళ్లి చేసుకునే వయసు రాలేదని ప్రతిసారీ చెబుతూ వస్తోంది.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.