• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>ఆగస్టులో స

Full Screen
1/10
Auto Play
slow fast
best tourist spots | Photo of 0 | వాలీ ఆఫ్ ఫ్లవర్స్ | india visits
img

వాలీ ఆఫ్ ఫ్లవర్స్

ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని హేమకుండ్ కు వెళ్ళే దారిలో ఈ అద్భుతమైన ప్రదేశం వుంది. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడిన కొండలతో చుట్టూముట్టి ఉంటుంది. ఇక్కడ 300 జాతుల పుష్పాలను చూడవచ్చు. అలాగే అరుదైన జంతుజాలాన్ని, సీతాకోకచిలుకలను కూడా ఇక్కడ చూడవచ్చు.
Share on Facebook
  • వాలీ ఆఫ్ ఫ్లవర్స్
  • ముస్సూరీ
  • మున్నార్
  • లాహౌల్
  • కొడైకెనాల్
  • ఖజురహో
  • కూర్గ్
  • చిరపుంజీ
  • బికనేర్
  • అగుంబే
Tags  :    india beautiful places  india tourism  best tourist spots  india beautiful places  india tourism  india tourist spots  india visits  india destinations  india best destinations  best locations india  beautiful places india  munnar  chirapunji  agumbe  valley of flowers  khajuraho  
Home > Slideshows > World > ఆగస్టులో సందర్శించాల్సిన ముఖ్య ప్రదేశాలు

RELATED SLIDESHOWS

  • దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
    దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
  • భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
  • ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
    ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
Previous Next
  • ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని హేమకుండ్ కు వెళ్ళే దారిలో ఈ అద్భుతమైన ప్రదేశం వుంది. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడిన కొండలతో చుట్టూముట్టి ఉంటుంది. ఇక్కడ 300 జాతుల పుష్పాలను చూడవచ్చు. అలాగే అరుదైన జంతుజాలాన్ని, సీతాకోకచిలుకలను కూడా ఇక్కడ చూడవచ్చు.
  • ఈ అందమైన ప్రాంతాన్ని ‘క్వీన్ ఆఫ్ హిల్స్’గా పరిగణిస్తారు. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో వున్న ఈ ప్రదేశం.. శివాలిక్ పర్వత శ్రేణుల సుందర దృశ్యాలకు, దూన్ వాలీకి ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ ఎన్నో ప్రాచీన టెంపుల్స్, కొండలు, జలపాతాలు, లోయలు. వైల్డ్ లైఫ్ సంక్చురి లు వున్నాయి.
  • ఈ అద్భుతమైన హిల్ స్టేషన్ కేరళలోని ఇడుక్కి జిల్లాలో వుంది. ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచిన ఈ ప్రాంతం పూర్తిగా కొండలతో చుట్టుముట్టబడి ఉంటుంది. ఇక్కడ అనేక ట్రెక్కింగ్ ప్రదేశాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. ఇక్కడో విశేషం ఏమిటంటే.. ఈ ప్రాంతంలో 12 సంవత్సరాలకొకసారి నీలక్కురింజి పూవులు పూస్తాయి.
  • ఇండియా, టిబెట్ కి సరిహద్దు రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్ లో ఈ అద్భుతమైన ప్రాంతం వుంది. విహారాలకు, కిబ్బర్ వన్యప్రాణి అభయారణ్యానికి ప్రసిద్ది పొందిన కిబ్బర్ గ్రామం ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. పిన్ వాలీ నేషనల్ పార్క్, కీ విహారం, కున్ జుమ్ పాస్ ఇక్కడి ఇతర ఆకర్షణలు.
  • తమిళనాడు, పశ్చిమ కనుమలలోని పళని కొండలలో ఈ సుందరమైన హిల్ స్టేషన్ వుంది. ఈ పట్టణం దాని అత్యద్భుతమైన అందం కారణంగా ‘పర్వత యువరాణి’గా నామకరణం చేయబడింది. ఇది హనీమూన్ జంటలకి అనువైనది.
  • ఇసుకరాళ్ళతో మలచబడ్డ దేవాలయాలు, శృంగారభరితమైన శిల్పాలతో ఖజురహో పేరు ప్రపంచపటంలోకి ఎక్కింది. ఇక్కడ జరిగే ఖజురహో డాన్స్ ఫెస్టివల్ చాలా పెద్ద ఆకర్షణీయమైనది. ఇక్కడున్న దేవాలయాలను యునెస్కో సంస్థ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది.
  • కర్నాటకలో ప్రసిద్ది చెందిన హిల్ స్టేషన్స్ లో ఇది ఒకటి. ఈ ప్రదేశం ప్రధానంగా పర్వతమయం కావడం వల్ల దీనిని ఇండియాలోని స్కాట్ లాండ్ అని, కర్నాటకలోని కాశ్మీర్ అని అభివర్ణిస్తారు. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు, ట్రెక్కింగ్ చేసేవారికి అనుకూలమైన ప్రాంతాలున్నాయి.
  • మేఘాలయలో వుండే ఈ ప్రాంతం.. విశ్వంలో మీద అతి తేమగా ఉండే భూమిగా పేరుగాంచింది. ఈ ప్రాంతంలో అనేక మంత్రముగ్ధమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందమైన నోహ్కలికై జలపాతం ప్రత్యేకంగా దేశంలోనే ఎత్తైన జలపాతలలో ఒకటిగా ఉన్నది.
  • రాజస్థాన్ రాష్ట్రంలో థార్ ఎడారి మధ్యలో గల ప్రధాన ఎడారి పట్టణం. ఈ పట్టణం గొప్ప రాజపుత్ర సంస్కృతికి, అద్భుతమైన భవనాలు-శిల్పాలకు, ఇసుకరాయితో నిర్మించిన కోట బురుజులకు ప్రసిద్ది చెందింది. ఇక్కడ ఒంటెల పండగ ప్రసిద్ధి చెందినది.
  • కర్నాటక మల్నాడు ప్రాంతం అయిన తీర్ధహళ్ళి తాలూకాలో ఈ చిన్న గ్రామం వుంది. అరేబియా మహా సముద్రంలోకి సూర్యుడు అస్తమించే సుందర దృశ్యాలను ఈ ప్రదేశం నుండి చూడవచ్చు. దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాంతం అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు, వివిధ రకాల మొక్కలు, జంతువులు ఉంటాయి.
More FromWorld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.