మహేష్ బాబు
టాలీవుడ్ ప్రిన్స్ గా పేరొందిన సూపర్ స్టార్ మహేష్.. ప్రఖ్యాత తెలుగు సినీనటుడు ఘట్టమనేని కృష్ణ, ఇందిరాదేవి దంపతులకు 1975 ఆగష్టు 9వ తేదీన చెన్నై నగరంలో జన్మించాడు. 4వ ఏటలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈయనకు హీరోగా నటించిన తొలిచిత్రం రాజ కుమారుడు(1999), ఆ తర్వాత ఒక్కడు(2003) చిత్రం కెరీర్ పరంగా భారీ విజయాలు అందించాయి.