చక్ దే ఇండియా (Chak De India)
భారతీయ హాకీ ప్లేయర్ అయిన మిర్ రంజన్ నియోగీ జీవితగాధ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. హాకీ కెరీర్ లో అతను ఎదుర్కొన్న విమర్శలు.. సృష్టించిన రికార్డులు.. కోచ్ గా చేపట్టిన బాధ్యతలు.. ఇలా అన్ని అంశాలను ఇందులో చూపించారు. అతని పాత్రలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించాడు.