• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>పర్యాటకుల్

Full Screen
1/10
Auto Play
slow fast
Best Waterfalls | Amazing Places in world | Photo of 0 | విక్టోరియా ఫాల్స్ (Victoria Falls)
img

విక్టోరియా ఫాల్స్ (Victoria Falls)

ఇవి జింబాబ్వే బార్డర్ కి చేరువలో వుండే జాంబియా ప్రాంతంలో వున్నాయి. జాంబేజీ నది నుంచి వచ్చే నీరు ఈ ప్రాంతానికి వస్తాయి. ఈ వాటర్ ఫాల్స్.. 354 అడుగుల (108 మీ) ఎత్తు నుంచి కిందకు పడుతాయి.
  • PREVIOUS SLIDESHOWS

    ప్రపంచంలో అత్యంత పొడవైన వంతెనలు

    ప్రపంచంలో

  • NEXT SLIDESHOWS

    ‘అందం-ఆహ్లాదం’ కలగలిసిన సాగరతీరాలు

    ‘అందం-ఆహ్ల

Share on Facebook
  • విక్టోరియా ఫాల్స్ (Victoria Falls)
  • రొమోనా ఫాల్స్ (Romona Falls)
  • ప్లిట్ వైస్ ఫాల్స్ (Plitvice Fall)
  • నోహ్ కలికై ఫాల్స్ (Nohkalikai Fall)
  • నయాగారా ఫాల్స్ (Niagara Falls)
  • లాజా ఫాల్స్ (Laja Falls)
  • కైటియూర్ ఫాల్స్ (Kaieteur Falls)
  • ఇగ్వాజు ఫాల్స్ (Iguazu Falls)
  • గోల్డెన్ ఫాల్స్ (Golden falls)
  • ఏంజెల్ పాల్స్ (Angel Falls)
Tags  :    Waterfalls  Beautiful Waterfalls  Amazing Waterfalls  Best Waterfalls  Best Rivers  Beautiful Rivers In World  Worlds Wonder Waterfalls  Beautiful Tourist Spots  Amazing Places in world  
Home > Slideshows > World > పర్యాటకుల్ని ఆశ్చర్యపరిచే అద్భుత జలపాతాలు

RELATED SLIDESHOWS

  • దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
    దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
  • భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
  • ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
    ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
Previous Next
  • ఇవి జింబాబ్వే బార్డర్ కి చేరువలో వుండే జాంబియా ప్రాంతంలో వున్నాయి. జాంబేజీ నది నుంచి వచ్చే నీరు ఈ ప్రాంతానికి వస్తాయి. ఈ వాటర్ ఫాల్స్.. 354 అడుగుల (108 మీ) ఎత్తు నుంచి కిందకు పడుతాయి.
  • వేసవికాలంలో బెస్ట్ టూరిస్ట్ ప్రాంతంగా ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది. ఈ జలపాతం చూడటానికి ఎంతో అందంగానూ, ఆకర్షణీయంగానూ వుంటాయి. ఈ ఫాల్స్ పోర్ట్ ల్యాండ్ ప్రాంతంలో వుంది.
  • క్రోటియా ప్రాంతంలో వుండే ప్లిట్ వైస్ లేక్స్ నేషనల్ పార్కులో ఈ అధ్బుతమైన జలపాతం వుంది. ఈ పార్కులో ఇంకా లెక్కలేనన్ని వాటర్ ఫాల్స్ వున్నాయి. ఇక్కడి నీరు చూడటానికి ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి.
  • ఈ జలపాతం ప్రపంచంలోనే హైయ్యెస్ట్ నాల్గవ జలపాతంగా పేరొందింది. ఈ జలపాతంలోని నీరు 1100 అడుగల ఎత్తు నుంచి క్రిందకు పడుతాయి.
  • ప్రపంచంలోకెల్లా ఎక్కువ ప్రజాదరణ పొందిన జలపాతం. ఇది యూఎస్, కెనడా బార్డర్ దగ్గర వుంది. ఇక్కడ నీరు 173 అడుగల (53 మీ) ఎత్తు నుంచి క్రిందకు జాలువారుతాయి. ఈ పాల్స్ చూడటానికి ఎంతో అందంగా వుంటుంది.
  • లాస్ ఏంజిల్స్, చిల్లన్ నగరాల మధ్య దక్షిణ చిలీ ప్రాంతంలో ఈ జలపాతం వుంది. లాజా నది నుంచి వచ్చే నీరు ఈ ప్రాంతానికి చేరుతాయి. ఇక్కడి నీరు 35 మీటర్ల ఎత్తు నుంచి క్రిందకు పడుతాయి.
  • గుయానా ప్రాంతంలో వుండే ఈ వాటర్ పాల్స్ లో నీరు 741 అడుగుల ఎత్తు నుంచి క్రిందకు జాలువారుతాయి. ఈ ఫాల్స్ చూడటానికి ఎంతో అందంగా వుంటాయి. వీటిని వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా వుండే పర్యాటకులు నిత్యం వస్తుంటారు.
  • ఈ జలపాతానికి అంతగా గుర్తింపు దక్కలేదుగానీ.. చూడటానికి ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. ఇది బ్రెజిల్, అర్జెంటీనా మధ్య బార్డర్ దగ్గర వుంది. ఇక్కడ నీరు 285 అడుగుల (87 మీ) ఎత్తనుంచి కిందకు పడుతాయి.
  • ఐస్ ల్యాండ్ కి దక్షణదిశగా వుండే ప్రాంతంలో ఈ జలపాతం వుంది. ఇది 36 అడుగుల (11 మీ) ఎత్తు నుంచి కిందకు పడుతాయి. హ్విటా నది నుంచి వచ్చే నీరు ఈ ప్రాంతానికి చేరుతాయి. అయితే.. రాతిలో వచ్చే పగుళ్ల కారణంగా ఈ నది కనిపించదు.
  • ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తునుంచి క్రిందకు జాలువారే జలపాతంగా ఖ్యాతికెక్కింది. ఇది 3,212 అడుగుల (979 మీ) ఎత్తు నుంచి కిందకు పడుతుంది. ఈ జలపాతం కనైమా నేషనల్ పార్కులో వుంది.
More FromWorld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.