శృతిహాసన్
కమల్ హాసన్ లాంటి లోకకథానాయకుడు కూతురైనప్పటికీ.. చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడం కోసం దేనికైనా సిద్ధమని ప్రకటించిన తరుణంలో వేశ్యగా నటించడానికి ఒప్పుకుంది. ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన ‘‘డీ-డే’’ చిత్రంలో వేశ్యగా నటించిన ఈ అమ్మడు.. అందులో అర్జున్ రాంపాల్ తో కలిసి హాట్ సన్నివేశాల్లో నటించింది.