టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుదామని వచ్చిన ఈ తెలుగు అమ్మడికి అవకాశాలు అంతగా చేతికి రాకపోవడంతో వేశ్య పాత్రలో నటించడానికి సిద్ధపడింది. ఈ నేపథ్యంలో ‘‘కమలతో నా ప్రయాణం’’ అనే మూవీతో వేశ్యగా నటించిన ఈ తార.. శివాజీతో కలిసి కొన్ని హాట్ సన్నివేశాల్లో నటించింది.