ఇసాబేలి ఫోంటానా
తన 16వ ఏట వున్నప్పుడే విక్టోరియా సీక్రెట్ కేటాలాగ్ లో పాల్గొని వార్తల్లో నిలిచిపోయింది. అయితే అంతకుముందే ఈ పొడుగు సుందరి అర్మానీ జీన్స్, డాల్స్ అండ్ గబ్బానా, ఎస్కాడా, నికోల్ ఫార్హీ, రాల్ఫ్ లారెన్, రెవ్లాన్, రోబర్టో కావెల్లీ అండ్ వర్సేస్ వంటి అడ్వర్టయిజ్ మెంట్ సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించింది.