Indian divorce act

Indian Divorce Act, Divorce

Indian Divorce Act, Divorce

విడిగా ఉంటే విడాకులు పొందాలా ?

Posted: 08/08/2013 04:53 PM IST
Indian divorce act

 

మాకు బాగా కావాల్సిన బంధువుల అమ్మాయి పెళ్ళై ఏడాది గడిచిందో లేదో భార్య భర్తల మధ్య కీచులాటలు. రకరకాల గొడవలు. అప్పటినుండి ఇద్దరూ విడిగా కాలం గడుపుతున్నారు. కానీ విడాకులు పొందలేదు. ఎలాగూ విడిగానే ఉంటున్నారు కదా... న్యాయస్ధానం నుండి విడాకులు పొందడం తప్పనిసరి అంటారా ? చట్టపరమైన విడాకులు పొందాలంటే ఏం చేయాలి ? 

కలిసి కాపురం చేయలేనని అనుకున్నప్పుడు వెంటనే న్యాయ స్దానాన్ని ఆశ్రయించి విడాకులకు అప్లై చేయాలి. కానీ ఎలాగు విడిగా ఉంటున్నాం కదా అని విడాకులు అవసరం లేదని ఊరుకుంటే చట్టం ఒప్పుకోదు. కలిసి జీవించలేనని అనుకున్నప్పుడు అధికారిక విడాకులు తీసుకోవాలి. ఏళ్ళు గడిచాయి కదా విడాకులు ఎందుకు అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. కొన్ని చట్టాలు ఉన్నా మహిళలు వాటి నుండి సరైన ప్రయోజనం పొందలేక పోతున్నారు. కాపురం చేయని భర్తలకు తగిన గుణపాటం చెప్పాలంటే చట్టాల్ని వినియోగించుకోవాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles