Ysr congress party leaders confusion

ysr congress party leaders confusion, ysrcp, ys jagan, jagan-ysr, ys sharmila, ys rajasekhara reddy, sridhar reddy,

ysr congress party leaders confusion

అయోమయం స్థితిలో వైకాపా

Posted: 07/11/2013 03:52 PM IST
Ysr congress party leaders confusion

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లోకి ఎక్కి హడావుడి చేస్తుంటారు. కింది స్థాయి నుండి కేడర్ దాకా ఇదే బాటలో పయనిస్తుంటారు. అయితే ప్రస్తుతం వీరంతా పోలీసు కేసుల్లో చిక్కి వార్తల్లో కెక్కడంతో ఆ పార్టీ భవిష్యత్తు అయోమయంలో పడింది. ఇప్పటికే వైకాపా అధ్యక్షుడు జగన్ ఏడాదిగా జైలులో ఉండగా.. తాజాగా ఆ పార్టీకి చెందిన శ్రీధర్ రెడ్డి హత్య కేసులో జైలు పాలయ్యాడు. రాజమండ్రి సెక్యూరిటీ ఉద్యోగిని హత్య చేసి 7 కోట్ల రూపాయలను అపహరించిన కేసులో నిందితులుగా ఉన్న 11 మంది వైకాపా నేతలే అని సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీధర్ రెడ్డి జగన్ పార్టీకి చెందిన నేతే అని ఇప్పటికే స్పష్టమైంది. మరో వైపు జగన్ మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాధ్ రెడ్డిపై కూడా పలు కేసులు విచారణలో ఉన్నాయి. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నున్నా వెంకటరమణ సైతం వైకాపా నేతే. ఇంకో వైపు విశాఖలో అరెస్టయిన దొంగ నోట్ల ముద్రణ కేసులోని నిందితులూ ఈ పార్టీకి చెందిన వారే. వీరి వద్ద నుండి భారీ ముద్రణా సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలపై వైకాపా నేతలు స్పందించారు. ఇలాంటి నేరాలు చేసే వారికి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బుకాయించారు. అయితే అక్రమంగా సంపాదించిన సొమ్మంతా పార్టీ కార్యక్రమాలకే ఖర్చు చేశామని నిందితులు స్పష్టం చేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more