Jennifer lawrence and chris again dating

Jennifer Lawrence, Jennifer Lawrence Chris love, Jennifer Lawrence dating, Jennifer Lawrence Chris Dating, Jennifer Lawrence affair, Chris Martin love, Chris Martin dating, Chris martin, Chris jennifer dating, hollywood stars dating, bollywood stars dating, Jennifer Lawrence next movie

Jennifer Lawrence And Chris Martin Again dating : American actress Jennifer Lawrence again started dating with Chris Martin. Latest photos of december 2014 reveals that Jennifer and Chris now maintains good relation and continues their love

పిల్లలు లైట్.. రిలేషన్ మళ్ళీ టైట్

Posted: 01/10/2015 12:50 PM IST
Jennifer lawrence and chris again dating

మన దగ్గర పిల్లల కోసం తల్లితండ్రులు విడిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. కానీ హాలీవుడ్ లో సీన్ ఇందుకు టోటల్ రివర్స్ లో ఉంటుంది. పిల్లలు ఎటుపోతేనేం.., నచ్చిన వారితో ఉండటమే ముఖ్యం అని పెద్దలు భావిస్తున్నారు. హాలీవుడ్ భామ జెన్నిఫర్ లారెన్స్ మళ్ళీ డేటింగ్ దుకాణం తెరిచింది. మ్యుజిషియన్ క్రిస్ మార్టిన్ తో ప్రేమ స్వరాలు పలికిస్తోంది. కొంచెం ఇంట్రస్టింగ్ గా ఉండే వీరి స్టోరీ చూస్తే, గతేడాది ఆగస్టులో చూపులు కలిసిన శుభవేళ అంటూ వీరిద్దరూ డేటింగ్ మొదలెట్టారు. అప్పటికే క్రిస్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో యాపిల్ వయస్సు పదేళ్లు కాగా, మోసెస్ వయస్సు ఎనమిదేళ్ళు. అయినా సరే తనకు తాను బ్యాచిలర్ అనుకుని కొత్త జత కోసం వెతగ్గా జెన్ని దొరికింది. ఇద్దరూ మంచి డేట్ చూసుకుని డేటింగ్ మొదల పెట్టారు.

అప్పుడప్పుడూ కుటుంబం గుర్తుకు వచ్చి పిల్లల్ని కలిసి, వారితో మార్టిన్ గడిపి వస్తుండేవాడు. ఈ విషయం తెలుసుకున్న జెన్నీ భామ.. నీకు నేను కావాలా, పిల్లలు కావాలా తేల్చుకో అంటూ బంధాన్ని తెంచేసుకుంది. దీనికి క్రిస్ కూడా పెద్దగా బాధపడలేదు. నువ్వు కాకపోతే ఇంకొకరు అన్నట్లుగా లైట్ తీసుకున్నాడు. అయితే ఇద్దరూ ఆవేశంలో ఏదేదో అనుకున్నామని తర్వాత తెలుసుకుని తప్పుకు క్షమాపణలు చెప్పుకున్నారు. ఇంకేముంది పాత జంట మళ్ళీ కలిసింది. గతేడాది చివరి రోజులను ఇద్దరూ కలిసి బాగానే ఎంజాయ్ చేశారని సన్నిహితులు చెప్తున్నారు.

డిసెంబర్ 30న జరిగిన ఓ డిన్నర్ లో ఇద్దరూ కలిసి హాలీవుడ్ ప్రముఖుల కంట పడ్డారట. మీరు విడిపోలేదా.. అని ప్రశ్నిస్తే.. మీకెవరు చెప్పారు అని ఈ జంట ఎదురు ప్రశ్నించటంతో అంతా నోరెళ్ళ బెట్టారట. ప్రస్తుతానికి ప్రశ్నలు వదిలేసి పార్టీ ఎంజాయ్ చేద్దామని అంతా కలిసి మందేసి, చిందేశారు. అలా కొత్త ఏడాదిలో వీరి బంధం కొత్త పుంతలు తొక్కుతోందని హాలీవుడ్ మీడియా చెప్తోంది. మరి పిల్లల సంగతి ఏమిటి అంటే.., ఏముంది అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తాను, ఇందుకు జెన్నీ కూడా అబ్జెక్షన్ చెప్పదు అని చెప్తున్నాడు. దీన్ని బట్టి మార్టిన్ మగాడే కాని మంచి మొగుడు కాదని అర్థమవుతోంది. లేదంటే పిల్లలను, భార్యను చూసుకోకుండా ఇలా జెన్నిఫర్ తో జాలీగా తిరిగేవాడు కాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jennifer Lawrence  Chris Martin  Hollywood Latest  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more