Farrah abraham lip implant surgery problems

Farrah Abraham, Farrah Abraham lips surgery, Farrah Abraham implant operation, Farrah Abraham lips operation, Farrah Abraham lips, Farrah Abraham lips latest photos, lips implant operations, Farrah Abraham upcoming movies, Farrah Abraham hot photos, hollywood latest, hollywood updates

Farrah Abraham lip implant surgery problems : Hollywood star Farrah Abraham become ugly after implant surgery for lips. Farrah going to agian surgery to her lips as first time operation given bitter result

ఏదో అనుకుంటే.., ఇంకేదో అయ్యింది

Posted: 01/12/2015 05:14 PM IST
Farrah abraham lip implant surgery problems

అనుకున్నది ఒక్కటి అయ్యిందొక్కటి అన్న చందంగా తయారయింది హాలీవుడ్ హాట్ మోడల్ ఫర్రా పరిస్థితి. అందంగా ఉండే తన పెదాలను మరింత అందంగా మార్చుకునేందుకు శస్ర్త చికిత్స చేయించుకోగా అది కాస్తా బెడిసి కొట్టింది. కొండ నాలుకకు మందేస్తే, ముందు నాలుక ఊడిపోయినట్లుగా.., పెదాలను అందంగా చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఉన్న అందం కూడా పోయింది. ఆపరేషన్ తర్వాత ఈ పోర్న్ స్టార్ చూడటానికి చాలా అంద విహీనంగా కన్పిస్తోంది. కేవలం చిన్న మార్పు కదా అని కమిట్ అయితే చూడటానికి కూడా ఇబ్బంది కల్గించేలా పెదాలు మారిపోయాయి అని బాధపడుతోంది.

ఆపరేషన్ తర్వాత పెదాలు లావుగా మారటంతో పాటు ముందుకు వచ్చి చాలా అంద విహీనంగా మారిందట. తన పెదాలను చూసుకుని బయటకు రావటానికి కూడా ఫెర్రా ఇష్టపడటం లేదట. ఇంట్లోనే ఉంటూ కుమిలిపోతుందని హాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. హాట్ మోడల్ గా, పోర్న్ స్టార్ గా ఎదిగిన ఈ అమ్మడికి ఇప్పుడు పెదాల కారణంగా అవకాశాలు కూడా తగ్గుతాయని ఆందోళన చెందుతోంది. అనవసరంగా ఆపరేషన్ చేయించుకున్నానే అని సన్నిహితుల వద్ద చాలా బాధపడుతోందట.

ఇక అమ్మడి పరిస్థితి చూసి జాలి పడిన సహ నటుడు ఫాల్ నాసిఫ్ పెదాలను తిరిగి యదాస్థితికి తెచ్చేందుకు సాయం చేస్తానని ప్రకటించాడు. దీంతో కాస్త మనసు కుదుటపడిందట. తనకు జరిగిన పరాభవం నేపథ్యంలో శస్ర్త చికిత్సల జోలికి వెళ్ళకపోవటమే ఉత్తమంగా ఫర్రా సెలవిస్తోంది. ఇప్పటికైనా తెలిసి వచ్చిందా.. స్లిమ్, జీరో సైజు అని లేనిపోని సోకులకు పోయి సర్జరీలు చేయించుకుంటే చివరకు చెప్పుకోవడానికి కూడా వీలు లేనంతగా పరిస్థితి మారిపోవచ్చు జాగ్రత్త.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Farrah Abraham  lips surgery  implant surgery  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more